Konche Istam Konche Kastam

Rs.200
Rs.200

Konche Istam Konche Kastam
INR
In Stock
200.0
Rs.200


In Stock
Ships in 5 - 15 Days
Check for shipping and cod pincode

Description

               విజయలక్ష్మి గారి రచనల్లో వుండే లక్షణాల్నీ ఈ కాలమ్ లో కూడా పుష్కలంగా వున్నాయి. చక్కని భాష, తెలుగు నుడికారాలు, చమక్కులు, చమత్కారాలు వ్యంగ్యపు చురకలు ఎన్నో వున్నాయి. 

అందులోని కొన్ని చమక్కులు 

           పందిరి పాతిన నాడు వున్న ఉత్సాహం పదహార్రోజుల పండుగ నాడు వుండదని చెప్పారు.

           ఆఫర్ లు నడిచే ఈ కాలంలో కేవలం మన దేశంలో లభించే బ్రహ్మాండమైన ఆఫర్ ఓటి వుంటుంది. ఎలక్షన్ లో తండ్రిని ఎన్నుకుంటే తండ్రితో పాటు కొడుకు ఉచితం. లేడిని ఎన్నుకుంటే ఆవిడతో పాటు ఆవిడ భర్త ఉచితం. మనం ఎంచుకున్న వారితోబాటు వారి దగ్గర బంధువులంతా కూడా ప్రజాసేవ చేస్తారు.

ఈ పుస్తకం అందరిని ఆకట్టుకుంటుంది.

 

               విజయలక్ష్మి గారి రచనల్లో వుండే లక్షణాల్నీ ఈ కాలమ్ లో కూడా పుష్కలంగా వున్నాయి. చక్కని భాష, తెలుగు నుడికారాలు, చమక్కులు, చమత్కారాలు వ్యంగ్యపు చురకలు ఎన్నో వున్నాయి.  అందులోని కొన్ని చమక్కులు             పందిరి పాతిన నాడు వున్న ఉత్సాహం పదహార్రోజుల పండుగ నాడు వుండదని చెప్పారు.            ఆఫర్ లు నడిచే ఈ కాలంలో కేవలం మన దేశంలో లభించే బ్రహ్మాండమైన ఆఫర్ ఓటి వుంటుంది. ఎలక్షన్ లో తండ్రిని ఎన్నుకుంటే తండ్రితో పాటు కొడుకు ఉచితం. లేడిని ఎన్నుకుంటే ఆవిడతో పాటు ఆవిడ భర్త ఉచితం. మనం ఎంచుకున్న వారితోబాటు వారి దగ్గర బంధువులంతా కూడా ప్రజాసేవ చేస్తారు. ఈ పుస్తకం అందరిని ఆకట్టుకుంటుంది.  

Features

  • : Konche Istam Konche Kastam
  • : Pothuri Vijaya Lakshmi
  • : Rishika Publications
  • : NAVOPH0164
  • : Paperback
  • : 2013
  • : 187
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Konche Istam Konche Kastam

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam