Pillala Bommala Mother Terissa

By Dhanam (Author)
Rs.35
Rs.35

Pillala Bommala Mother Terissa
INR
BARANI0356
Out Of Stock
35.0
Rs.35
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

               మాతృమూర్తిగా, విద్యాదాతగా, మానవతావాదిగా, ఎందరికో ఉపాధి చూపిన మార్గదర్శకురాలిగా, విశ్వమంతటా ఆరాధించబడుతున్న పూజనీయురాలు ధెరిసా మనందరికీ ప్రాతఃస్మరణీయురాలు. ఒక వ్యక్తీగా తన శక్తినంతా ధారవోసి - బీదలకు, రోగార్తులకు, అన్నార్తులకు, ఆపన్నులకు సేవలందించిన మహోన్నత మానవతామూర్తి ధెరిసా. నిర్వహణదక్షతతో తన సేవా సంస్థలను నడిపిన ప్రజ్ఞాశాలి ధెరిసా. అటువంటి మాతృమూర్తి గురించి, చేసిన సేవలు గురించి ఈ తరం పిల్లలకు తెలియజేయవలసిన ఆవశ్యకత ఎంతో ఉంది. ఈ పుస్తకంలో మదర్ ధెరిసా గురించి చిన్న పిల్లలకు అర్ధమయ్యే విధంగా చాలా చక్కగా తెలియజేశారు.

Features

  • : Pillala Bommala Mother Terissa
  • : Dhanam
  • : Bharani
  • : BARANI0356
  • : Paperback
  • : 40
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Pillala Bommala Mother Terissa

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam