Photoshop

By K Kiran Kumar (Author)
Rs.175
Rs.175

Photoshop
INR
VAIBHAV039
In Stock
175.0
Rs.175


In Stock
Ships in 5 - 15 Days
Check for shipping and cod pincode

Description

           కంప్యూటర్ మొత్తం కోర్స్ లలో ఫోటోషాప్ అంత అద్భుతమైన ప్యాకేజీ మరొకటి లేదు. ఇందులో బోలెడంత సృజన్మాకతకు అవకాశం వుంది. మీ ఊహలకు రెక్కలు తొడిగి ఆకాశంలో విహరించే అద్భుత అవకాశం ఒక్క ఫోటోషాప్ లోనే వుంది.

         ఈ ఫోటోషాప్ మీరుపనిచేస్తుంటే మీకు సమయమేతెలియదు. ఓ అద్భుత లోకంలో విహరిస్తున్న అనుభూతి కలుగుతుంది. ఇటు డిటిపి, అటు వెబ్ డిజైనింగ్ కు, మరోపక్క మల్టిమీడియాకు ఈ ఫోటోషాప్ మొదటి స్టెప్ అనడంలో ఎలాంటి సందేశం లేదు. ఈ ఫోటోషాప్ ని క్షుణ్ణంగా నేర్చుకుంటే చాలు, మీకు ప్లాష్, డ్రీమ్ వివర్, ప్లాష్ మాయలో పునరావృతం అవుతాయి. అలంటి ఫోటోషాప్ ని అరటిపండు వలచి నోట్లో పెట్టేటంత తేలికగా ఈ పుస్తకంలో రూపొందించాం.

        ఈ పుస్తకం మొదటి భాగంలో రకరకాల ఫోటోషాప్ ఆప్షన్స్ ఇచ్చారు. ఇక రెండో భాగంలో ఈ ఆప్షన్స్ లను తేలికగా నేర్చుకోవడానికి రకరకాల ప్రాజెక్టు ఇచ్చారు. ఈ పుస్తకంలోని ఇమేజ్ లను ఫోటోషాప్ లో by default ఇచ్చిన వాటినే తీసుకున్నాం. వీటిని మీరు ప్రాక్టీసు చేస్తూ ఈ పుస్తకం చివర వరకూ వచ్చేసరికి మీరు ఫోటోషాప్ లో నిస్టాతులు అవుతారు.

- డా.కె. కిరణ్ కుమార్

           కంప్యూటర్ మొత్తం కోర్స్ లలో ఫోటోషాప్ అంత అద్భుతమైన ప్యాకేజీ మరొకటి లేదు. ఇందులో బోలెడంత సృజన్మాకతకు అవకాశం వుంది. మీ ఊహలకు రెక్కలు తొడిగి ఆకాశంలో విహరించే అద్భుత అవకాశం ఒక్క ఫోటోషాప్ లోనే వుంది.          ఈ ఫోటోషాప్ మీరుపనిచేస్తుంటే మీకు సమయమేతెలియదు. ఓ అద్భుత లోకంలో విహరిస్తున్న అనుభూతి కలుగుతుంది. ఇటు డిటిపి, అటు వెబ్ డిజైనింగ్ కు, మరోపక్క మల్టిమీడియాకు ఈ ఫోటోషాప్ మొదటి స్టెప్ అనడంలో ఎలాంటి సందేశం లేదు. ఈ ఫోటోషాప్ ని క్షుణ్ణంగా నేర్చుకుంటే చాలు, మీకు ప్లాష్, డ్రీమ్ వివర్, ప్లాష్ మాయలో పునరావృతం అవుతాయి. అలంటి ఫోటోషాప్ ని అరటిపండు వలచి నోట్లో పెట్టేటంత తేలికగా ఈ పుస్తకంలో రూపొందించాం.         ఈ పుస్తకం మొదటి భాగంలో రకరకాల ఫోటోషాప్ ఆప్షన్స్ ఇచ్చారు. ఇక రెండో భాగంలో ఈ ఆప్షన్స్ లను తేలికగా నేర్చుకోవడానికి రకరకాల ప్రాజెక్టు ఇచ్చారు. ఈ పుస్తకంలోని ఇమేజ్ లను ఫోటోషాప్ లో by default ఇచ్చిన వాటినే తీసుకున్నాం. వీటిని మీరు ప్రాక్టీసు చేస్తూ ఈ పుస్తకం చివర వరకూ వచ్చేసరికి మీరు ఫోటోషాప్ లో నిస్టాతులు అవుతారు. - డా.కె. కిరణ్ కుమార్

Features

  • : Photoshop
  • : K Kiran Kumar
  • : Sri Vaibhava Publications
  • : VAIBHAV039
  • : Paperback
  • : 2013
  • : 173
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Photoshop

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam