Padher Panchali

Rs.200
Rs.200

Padher Panchali
INR
HYDBOOKT50
In Stock
200.0
Rs.200

In Stock
Ships in 5 - 15 Days
Check for shipping and cod pincode

Description

ఒక రెండు పసి హృదయాలు ఈ లోకాన్ని ఎలాంటి దృక్పథంతో చూసారో తెలిపేదే ఈ రచన. వాళ్లు పచ్చని పొలాలలో ఎలా ఆడుకున్నారో వివరిస్తుంది. చిన్న చిన్న వస్తువులనే ఆశ్చర్యంతో చూసే చిన్న పిల్లలు ఒక వింత వస్తువు, భూమి మీద ఎన్నడూ లేని వస్తువు వాళ్ల కళ్లముందుకు వస్తే ఎలా ఎదుర్కొన్నారో ఈ రచనలో చెప్పారు. ఇళ్లు గడవడానికి తల్లిదండ్రులు ఎంతో శ్రమపడుతుంటారు. చిన్న చిన్న దొంగతనాలతో సరిపెట్టుకునే పసి హృదయం. అ లాంటి సంఘటనలు. ఆ పసివాడు తన సోదరి చావును ఎలా ఎదుర్కొన్నాడో దాన్ని ఎలా జీర్ణించుకున్నాడో తెలిపేది. తన ఊరిని వదిలి వెళ్లలేకపోవడం. ఆ పొలాలతో చెట్లతో పుట్టలతో తనకు ఏర్పడిన అనబంధం. వేరే ఊరికి వెళ్లికూడా తనలో తన ఊరికి వున్న స్థానం ఎన్నటికీ చెరిగిపోనిది. క్రమంగా వాళ్ల నాన్న ఆరోగ్యం క్షీణిస్తుంది. తర్వాత ఆయన మరణిస్తాడు. తన తల్లి ఆ అబ్బాయిని ఎలా పెంచిందో... తను పడ్డ కష్టాలు చెప్పలేనివి. తన తల్లితో మాట్లాడటానికి తపించిపోయే ఆ పసిహృదయం... తనలోని ఆలోచనలు... అ లాంటి హృదయానికి ఊరట ఇంకో పసిహదయం. అది తనపై చూపిన ప్రేమ, కరుణ లెక్కలేనిది. ఇలాంటి పరిసరాలనుండి మళ్లీ మరొక పల్లెకు వెళ్లడం... ఇలాంటి దృక్పథంతో సాగుతుంది ఈ కథ.

Features

  • : Padher Panchali
  • : Bibhuthibhusan Bandhopadhaya
  • : HBT
  • : HYDBOOKT50
  • : Paperback
  • : 258
  • : Telugu

You may also be interested in

Reviews

Be the first one to review this product

Discussion:Padher Panchali

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam