Nyaya Padakosam

By Gade Veera Reddy (Author)
Rs.1,100
Rs.1,100

Nyaya Padakosam
INR
ASIALAW087
In Stock
1100.0
Rs.1,100


In Stock
Ships in 5 - 15 Days
Check for shipping and cod pincode

Description

                                   ప్రతి ఒక్కరికి ప్రతి రోజు పనికివచ్చే ఈ న్యాయ పదకోశంలో సుమారు 16,000 పదాలకు ఇంగ్లీష్ నుండి ఇంగ్లీష్ మరియు తెలుగులో అర్థాలు ఇవ్వబడినవి. అవసరమైన చోట్ల వివరణలు ఇవ్వబడినవి. కేవలం న్యాయ పదాలకే కాక, ఇతర విభాగాలు అనగా వాణిజ్యం, పరిపాలన, తర్కశాస్త్రం మొదలగునవి. వానికి సంబందించిన అతి ముఖ్యమైన పదాలకు అర్థాలు ఇవ్వడం జరిగింది.

                                    ముఖ్యమైన లాటిన్ న్యాయ సూత్రాలు, పదాలు ఇంగ్లీష్ మరియు తెలుగులో వివరించబడినవి. ముఖ్యమైన పదాలకు వాటి సాధారణ అర్థాలతో పాటు, న్యాయ స్థానములో వాటిని ఉపయోగించే తీరు మరియు వాటి ప్రత్యేక అర్థాలు వర్ణించబడినవి. భారతీయ న్యాయ శాస్త్రమునకు సంబందించిన అన్ని ముఖ్య విషయాలు ఇందులో ఉన్నాయి. ఇంకా న్యాయ శాస్త్ర పదాలు, సూక్తులు, నియమాలు, సిద్దాంతాలు ఇవ్వబడినవి. అవసరమైన చోట్ల చట్టాల ప్రసక్తి ఉంది. ఈ నిఘంటువు ఇంగ్లీష్-ఇంగ్లీష్-తెలుగులో తయారుచేయడం వలన న్యాయ శాస్త్ర విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

                                                                                                           -గాదె వీరారెడ్డి. 

                                   ప్రతి ఒక్కరికి ప్రతి రోజు పనికివచ్చే ఈ న్యాయ పదకోశంలో సుమారు 16,000 పదాలకు ఇంగ్లీష్ నుండి ఇంగ్లీష్ మరియు తెలుగులో అర్థాలు ఇవ్వబడినవి. అవసరమైన చోట్ల వివరణలు ఇవ్వబడినవి. కేవలం న్యాయ పదాలకే కాక, ఇతర విభాగాలు అనగా వాణిజ్యం, పరిపాలన, తర్కశాస్త్రం మొదలగునవి. వానికి సంబందించిన అతి ముఖ్యమైన పదాలకు అర్థాలు ఇవ్వడం జరిగింది.                                     ముఖ్యమైన లాటిన్ న్యాయ సూత్రాలు, పదాలు ఇంగ్లీష్ మరియు తెలుగులో వివరించబడినవి. ముఖ్యమైన పదాలకు వాటి సాధారణ అర్థాలతో పాటు, న్యాయ స్థానములో వాటిని ఉపయోగించే తీరు మరియు వాటి ప్రత్యేక అర్థాలు వర్ణించబడినవి. భారతీయ న్యాయ శాస్త్రమునకు సంబందించిన అన్ని ముఖ్య విషయాలు ఇందులో ఉన్నాయి. ఇంకా న్యాయ శాస్త్ర పదాలు, సూక్తులు, నియమాలు, సిద్దాంతాలు ఇవ్వబడినవి. అవసరమైన చోట్ల చట్టాల ప్రసక్తి ఉంది. ఈ నిఘంటువు ఇంగ్లీష్-ఇంగ్లీష్-తెలుగులో తయారుచేయడం వలన న్యాయ శాస్త్ర విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.                                                                                                            -గాదె వీరారెడ్డి. 

Features

  • : Nyaya Padakosam
  • : Gade Veera Reddy
  • : Suprem Law House
  • : ASIALAW087
  • : Hardbound
  • : 601
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Nyaya Padakosam

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam