Nalu Perupu

Rs.100
Rs.100

Nalu Perupu
INR
NAVOPH0252
In Stock
100.0
Rs.100


In Stock
Ships in 5 - 15 Days
Check for shipping and cod pincode

Description

వివిధ సాహిత్య ఉద్యమాలు తెలుగుదేశాన్ని ఎంతో కొంతకాలం పాటు

ప్రభావితం చేసి చివరకు ప్రధాన సాహిత్య స్రవంతిలో కలసిపోతూ వుంటాయి.

ఈ ఉద్యమాలతో సంబందంలేకనో వాటితో విభేదించకుండానో 

కేవలం జీవితాన్ని మాత్రమే పట్టుకుని ప్రయాణించే సాహిత్యం ఎపుడూ 

వుంటుంది. పతంజలి శాస్త్రిగారిది అలాంటి సాహిత్యం.

చేదైన జీవితము, తేనైన హృదయము అయన సాహిత్యంలో ప్రధాన లక్షణంగా 

వుంటాయి. ఇందులోని ప్రతి కధ మూలాల్లోను అదే కనిపిస్తుంది.

జీవితంలో చేదు మాత్రమే ప్రతిఫలించిన చోట ఏది తెనేగుండె అని అడిగితే 

అది రాసిన వాడి గుండెలో వుంది కాబట్టి ఇంత చేదు కధ పుట్టిందని సమాధానం ఇస్తాన్నేను.

                                                                               ... కె.ఎన్.వై.పతంజలి 

 

ఇందులో 12 కధలు ఉన్నాయి.

 

వివిధ సాహిత్య ఉద్యమాలు తెలుగుదేశాన్ని ఎంతో కొంతకాలం పాటు ప్రభావితం చేసి చివరకు ప్రధాన సాహిత్య స్రవంతిలో కలసిపోతూ వుంటాయి. ఈ ఉద్యమాలతో సంబందంలేకనో వాటితో విభేదించకుండానో  కేవలం జీవితాన్ని మాత్రమే పట్టుకుని ప్రయాణించే సాహిత్యం ఎపుడూ  వుంటుంది. పతంజలి శాస్త్రిగారిది అలాంటి సాహిత్యం. చేదైన జీవితము, తేనైన హృదయము అయన సాహిత్యంలో ప్రధాన లక్షణంగా  వుంటాయి. ఇందులోని ప్రతి కధ మూలాల్లోను అదే కనిపిస్తుంది. జీవితంలో చేదు మాత్రమే ప్రతిఫలించిన చోట ఏది తెనేగుండె అని అడిగితే  అది రాసిన వాడి గుండెలో వుంది కాబట్టి ఇంత చేదు కధ పుట్టిందని సమాధానం ఇస్తాన్నేను.                                                                                ... కె.ఎన్.వై.పతంజలి    ఇందులో 12 కధలు ఉన్నాయి.  

Features

  • : Nalu Perupu
  • : Tallavajjula Pathanjali Sastri
  • : Chinuku
  • : NAVOPH0252
  • : Paperback
  • : 98
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Nalu Perupu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam