Naga Rahasyam

By Amish Tripathi (Author)
Rs.399
Rs.399

Naga Rahasyam
INR
TEL2013555
In Stock
399.0
Rs.399


In Stock
Ships in 5 - 15 Days
Check for shipping and cod pincode

Description

         వేట కొనసాగుతోంది. ఒక దుర్మార్గుడైన నాగా తన ప్రాణ మిత్రుడైన బృహస్పతిని పొట్టన పెట్టుకున్నాడు. ఇప్పుడు తన భార్య సతీని వెంటాడుతున్నాడు. చెడుని నిర్మూలించడానికి అవతరించినట్టుగా భవిష్యవాణి చెప్పబడిన టిబెట్ వలసదారు శివ ఎక్కడికక్కడ దుష్ట స్వభావాన్ని ప్రతిఘటించి గానీ నిద్రపోడు. శివ ప్రతీకార పధంలో పయనించే సందర్భంలో సరిగ్గా తను అనుకున్నట్టే నాగా ప్రాంతాన్ని చేరుకుంటాడు.

 

         మోసం, కపటం లేనిదెక్కడ? అన్నిచోట్లా ఉంది. ఒక అద్బుతమైన ఔషధానికి ప్రతిఫలంగా చెల్లించవలసిన మూల్యం కోసం ఒక రాజ్యం రాజ్యమే అంతమైపోవడానికి సిద్దంగా ఉంది. యువరాజు హతమయ్యాడు. ఆద్యాత్మిక మార్గదర్శకులైన వసుదేవులు చెడుని సహాయంగా తీసుకుంటూ, తమపై తిరుగులేని నమ్మకం కలిగి ఉన్న శివని మోసం చేశారు. మెలుహ రాజ్య పరిపూర్ణత కూడా జనన ప్రాంతమైన మైకాలో దాగిన భయంకరమైన రహస్యాలతో పెద్ద చుక్కుముడిలా తయారైంది. శివకి తెలియకుండా, మహా మేధావి ఎవరో వెనకాల ఉండి, ఈ తోలు బొమ్మలాటకి దర్శకత్వం వహిస్తున్నారు.

 

         ఈ ప్రయాణంలో శివ ప్రాచీన అఖండ భారతావని అంతా పర్యటించాడు. అడుగడుగునా ప్రాణాంతకమైన మర్మాలు దాగిన ప్రాంతంలో శివ సత్యాన్వేషణ జరుపుతున్నాడు. అన్ని చోట్లా తనకు అర్ధమైన గొప్ప సత్యం ఒకటే.... కనిపించే ప్రతీది అలా మాత్రమే ఉండదు.....! భయంకరమైన యుద్దాలు జరిగాయి. ఆశ్చర్యకరమైన రీతిలో సంధి బలపడింది.

శివ త్రయంలోని మొదటి భాగమైతే ఆ తర్వాత వెలువడుతున్న 

ఈ రెండవ భాగంలో నమ్మలేని రహస్యాలు అనేకం బహిర్గతమవుతాయి.

         వేట కొనసాగుతోంది. ఒక దుర్మార్గుడైన నాగా తన ప్రాణ మిత్రుడైన బృహస్పతిని పొట్టన పెట్టుకున్నాడు. ఇప్పుడు తన భార్య సతీని వెంటాడుతున్నాడు. చెడుని నిర్మూలించడానికి అవతరించినట్టుగా భవిష్యవాణి చెప్పబడిన టిబెట్ వలసదారు శివ ఎక్కడికక్కడ దుష్ట స్వభావాన్ని ప్రతిఘటించి గానీ నిద్రపోడు. శివ ప్రతీకార పధంలో పయనించే సందర్భంలో సరిగ్గా తను అనుకున్నట్టే నాగా ప్రాంతాన్ని చేరుకుంటాడు.            మోసం, కపటం లేనిదెక్కడ? అన్నిచోట్లా ఉంది. ఒక అద్బుతమైన ఔషధానికి ప్రతిఫలంగా చెల్లించవలసిన మూల్యం కోసం ఒక రాజ్యం రాజ్యమే అంతమైపోవడానికి సిద్దంగా ఉంది. యువరాజు హతమయ్యాడు. ఆద్యాత్మిక మార్గదర్శకులైన వసుదేవులు చెడుని సహాయంగా తీసుకుంటూ, తమపై తిరుగులేని నమ్మకం కలిగి ఉన్న శివని మోసం చేశారు. మెలుహ రాజ్య పరిపూర్ణత కూడా జనన ప్రాంతమైన మైకాలో దాగిన భయంకరమైన రహస్యాలతో పెద్ద చుక్కుముడిలా తయారైంది. శివకి తెలియకుండా, మహా మేధావి ఎవరో వెనకాల ఉండి, ఈ తోలు బొమ్మలాటకి దర్శకత్వం వహిస్తున్నారు.            ఈ ప్రయాణంలో శివ ప్రాచీన అఖండ భారతావని అంతా పర్యటించాడు. అడుగడుగునా ప్రాణాంతకమైన మర్మాలు దాగిన ప్రాంతంలో శివ సత్యాన్వేషణ జరుపుతున్నాడు. అన్ని చోట్లా తనకు అర్ధమైన గొప్ప సత్యం ఒకటే.... కనిపించే ప్రతీది అలా మాత్రమే ఉండదు.....! భయంకరమైన యుద్దాలు జరిగాయి. ఆశ్చర్యకరమైన రీతిలో సంధి బలపడింది. శివ త్రయంలోని మొదటి భాగమైతే ఆ తర్వాత వెలువడుతున్న  ఈ రెండవ భాగంలో నమ్మలేని రహస్యాలు అనేకం బహిర్గతమవుతాయి.

Features

  • : Naga Rahasyam
  • : Amish Tripathi
  • : BSCPD
  • : TEL2013555
  • : Paperback
  • : 416
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Naga Rahasyam

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam