Rodasi

Rs.125
Rs.125

Rodasi
INR
VISHALD305
In Stock
125.0
Rs.125


In Stock
Ships in 5 - 15 Days
Check for shipping and cod pincode

Description

              సైన్స్ ను గురించిన మన కలలే సైన్సు ఫిక్షన్, గ్రహాంతరయానం, భూత భవిష్యత్ కాలాలకు ప్రయాణించగలగటం, కొత్త గ్రహాలు, నక్షత్రాల ఆవిష్కరణ, వాటి మీద జీవులున్నట్టుగా ఊహించటం - ఇదంతా సైన్సు ఫిక్షన్ కు కధా వస్తువు - శాస్త్రీయమైన విషయాలు ఆధారంగా ఊహలకు రెక్కలు తొడిగే కధకుడి కల్పన.

             ఎవరికీ, ఏదశలో తెలిసిన శాస్త్రజ్ఞానంతో వారు - రచయితలు - మొదటి నుంచీ సైన్సు ఫిక్షన్ సృష్టిస్తూనే ఉన్నా, ఇది బాగా ప్రాచుర్యం పొందింది మాత్రం ఇరవయ్యో శతాబ్దంలోనే ఆధునిక సైన్సుఫిక్షన్ రచయితలకు ఆద్యులుగా ముఖ్యంగా ఇద్దర్ని చెప్పుకోవాలి. ఫ్రెంచి రచయిత జూల్స్ వెర్న(ప్రం ఎర్త్ టు మూన్, ట్వెంటీ ధౌజండ్ లీగ్స్ అండర్ ది సీ; ఎరౌండ్ ది వరల్డ్ ఇన్ ఎయిటీ డేస్ వగైరా). ప్రత్యేకించి అమెరికాలో సైన్సుఫిక్షన్ కధలకు మంచి క్రేజ్ వుంది. అనేక ప్రతికలు, ప్రచురణ సంస్థలు వీటి పాపులారిటీని పెంచుతున్నాయి. రష్యన్ అర్కాడ్ బొరిస్ స్ట్రగాట్ స్కీ; స్టానిస్లా లెమ్ (పోలెండ్); సాక్యో కొమాట్సూ (జపాన్) హౌర్హేలు లూస్ బోర్హేస్ (అర్జెంటీనా). అర్ధర్ సి.క్లార్, ఐజాక్ రసిమోవ్, రే బ్రాడ్ బరీ ప్రముఖ సైన్సు ఫిక్షన్ రచయితలు. సాహిత్యంలో కన్నా, దృశ్య మాధ్యమంలో ఈ ప్రక్రియ ఎక్కువ జనాకర్షకంగా పరిణితి చెందింది. స్టార్ట్ ట్రెక్ (టివి సీరియల్) స్టార్ వార్స్ సినిమాలు (జార్జ్ లుకాక్స్); కుబ్రిక్ తీసిన 2001: ఎ స్పేస్ ఒడిసి - ఐ, రోబో ఇందుకు ఉదాహరణలు.

 

              సైన్స్ ను గురించిన మన కలలే సైన్సు ఫిక్షన్, గ్రహాంతరయానం, భూత భవిష్యత్ కాలాలకు ప్రయాణించగలగటం, కొత్త గ్రహాలు, నక్షత్రాల ఆవిష్కరణ, వాటి మీద జీవులున్నట్టుగా ఊహించటం - ఇదంతా సైన్సు ఫిక్షన్ కు కధా వస్తువు - శాస్త్రీయమైన విషయాలు ఆధారంగా ఊహలకు రెక్కలు తొడిగే కధకుడి కల్పన.              ఎవరికీ, ఏదశలో తెలిసిన శాస్త్రజ్ఞానంతో వారు - రచయితలు - మొదటి నుంచీ సైన్సు ఫిక్షన్ సృష్టిస్తూనే ఉన్నా, ఇది బాగా ప్రాచుర్యం పొందింది మాత్రం ఇరవయ్యో శతాబ్దంలోనే ఆధునిక సైన్సుఫిక్షన్ రచయితలకు ఆద్యులుగా ముఖ్యంగా ఇద్దర్ని చెప్పుకోవాలి. ఫ్రెంచి రచయిత జూల్స్ వెర్న(ప్రం ఎర్త్ టు మూన్, ట్వెంటీ ధౌజండ్ లీగ్స్ అండర్ ది సీ; ఎరౌండ్ ది వరల్డ్ ఇన్ ఎయిటీ డేస్ వగైరా). ప్రత్యేకించి అమెరికాలో సైన్సుఫిక్షన్ కధలకు మంచి క్రేజ్ వుంది. అనేక ప్రతికలు, ప్రచురణ సంస్థలు వీటి పాపులారిటీని పెంచుతున్నాయి. రష్యన్ అర్కాడ్ బొరిస్ స్ట్రగాట్ స్కీ; స్టానిస్లా లెమ్ (పోలెండ్); సాక్యో కొమాట్సూ (జపాన్) హౌర్హేలు లూస్ బోర్హేస్ (అర్జెంటీనా). అర్ధర్ సి.క్లార్, ఐజాక్ రసిమోవ్, రే బ్రాడ్ బరీ ప్రముఖ సైన్సు ఫిక్షన్ రచయితలు. సాహిత్యంలో కన్నా, దృశ్య మాధ్యమంలో ఈ ప్రక్రియ ఎక్కువ జనాకర్షకంగా పరిణితి చెందింది. స్టార్ట్ ట్రెక్ (టివి సీరియల్) స్టార్ వార్స్ సినిమాలు (జార్జ్ లుకాక్స్); కుబ్రిక్ తీసిన 2001: ఎ స్పేస్ ఒడిసి - ఐ, రోబో ఇందుకు ఉదాహరణలు.  

Features

  • : Rodasi
  • : Muktavaram Pardhasarathy
  • : VIshalandra
  • : VISHALD305
  • : Paperback
  • : May, 2014
  • : 176
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Rodasi

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam