Atyacharalapai Akshara Poratam

By Modepu Prasad (Author)
Rs.110
Rs.110

Atyacharalapai Akshara Poratam
INR
VISHALD323
In Stock
110.0
Rs.110


In Stock
Ships in 4 - 15 Days
Check for shipping and cod pincode

Description

                          కొంతమంది పురుషులు స్త్రీలపై అత్యాచారాలు ఎందుకు చేస్తారు? అలా చెయ్యడానికి వారిని ప్రేరేపించే పరిస్థితులు ఏమిటి? వాళ్ళ ఆలోచనలు అలా ఎందుకు ఉంటాయి? వాళ్ళు కొన్ని ప్రత్యేక పరిస్థితులలో అలా ఒకసారి మాత్రమే చేస్తారా? లేకపోతే అదే పనిగా మళ్ళీ మళ్ళీ అత్యాచారాలు చేస్తుంటారా? అనే విషయాల గురించి ఇద్దరు రిసెర్చ్ స్కాలర్స్ చేసిన పరిశోధనే ఈ "అత్యాచారాలపై అక్షరపోరాటం" నవల.

                          చదువు, ఉద్యోగం లేని రోడ్ సైడ్ రోమియోలు, రౌడీలు మాత్రమే రేప్ చేస్తారని అపోహ.కానీ బాగా చదువుకున్నవాళ్ళు,ఉన్నత ఉద్యోగాలు చేస్తున్నవాళ్లు, కూడా వాళ్ళలో ఉన్నారనే నిజం మీకు తెలుసా? రేపిస్ట్ సాధారణంగా అపరిచితుడై వుంటాడని అపోహ.కానీ నిజానికి అపరిచితుల వలన రేప్ కి గురైన కేసులు ఇరవైనాలుగు శాతం మాత్రమే అనే నిజం మీకు తెలుసా? రేప్ చేయడానికి తన టార్గెట్ ని ఎంచుకొనేటప్పుడు రేపిస్ట్ తాను రేప్ చెయ్యబోయే స్త్రీ యొక్క అందానికి ఎక్కువ ప్రధాన్యమివ్వడని, రేపిస్ట్ తాను రేప్ చేస్తుండగా పట్టుబడే అవకాశం లేని, రేప్ చేసి సులభంగా తప్పించుకోవడానికి అవకాశం వున్న అమ్మాయిని రేప్ చేయడానికి ఎంచుకుంటాడననే నిజం మీకు తెలుసా? ఇటువంటి ఎన్నో పచ్చి నిజాలని వెలికి తీసిన పరోశోదనే ఈ "అత్యాచారాలపై అక్షరాపోరాటం".

                        ఇళ్ళలో, ఆఫీసులలో, పార్టీలలో, ప్రయాణాలలో స్త్రీలు అత్యాచారానికి గురి కాకుండా వుండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? దురదృష్టశావత్తు రేప్ కి గురైతే, చట్టపరంగా, న్యాయపరం గా ఎటువంటి చర్యలు తీసుకోవాలి? దాని మానసిక ప్రభావం నుంచి ఎలా బయటపడాలి? అన్న అంశాల సమాహారమే ఈ నవల.                                                                                          

                                                                                                   -మొండెపు ప్రసాద్.

                          కొంతమంది పురుషులు స్త్రీలపై అత్యాచారాలు ఎందుకు చేస్తారు? అలా చెయ్యడానికి వారిని ప్రేరేపించే పరిస్థితులు ఏమిటి? వాళ్ళ ఆలోచనలు అలా ఎందుకు ఉంటాయి? వాళ్ళు కొన్ని ప్రత్యేక పరిస్థితులలో అలా ఒకసారి మాత్రమే చేస్తారా? లేకపోతే అదే పనిగా మళ్ళీ మళ్ళీ అత్యాచారాలు చేస్తుంటారా? అనే విషయాల గురించి ఇద్దరు రిసెర్చ్ స్కాలర్స్ చేసిన పరిశోధనే ఈ "అత్యాచారాలపై అక్షరపోరాటం" నవల.                           చదువు, ఉద్యోగం లేని రోడ్ సైడ్ రోమియోలు, రౌడీలు మాత్రమే రేప్ చేస్తారని అపోహ.కానీ బాగా చదువుకున్నవాళ్ళు,ఉన్నత ఉద్యోగాలు చేస్తున్నవాళ్లు, కూడా వాళ్ళలో ఉన్నారనే నిజం మీకు తెలుసా? రేపిస్ట్ సాధారణంగా అపరిచితుడై వుంటాడని అపోహ.కానీ నిజానికి అపరిచితుల వలన రేప్ కి గురైన కేసులు ఇరవైనాలుగు శాతం మాత్రమే అనే నిజం మీకు తెలుసా? రేప్ చేయడానికి తన టార్గెట్ ని ఎంచుకొనేటప్పుడు రేపిస్ట్ తాను రేప్ చెయ్యబోయే స్త్రీ యొక్క అందానికి ఎక్కువ ప్రధాన్యమివ్వడని, రేపిస్ట్ తాను రేప్ చేస్తుండగా పట్టుబడే అవకాశం లేని, రేప్ చేసి సులభంగా తప్పించుకోవడానికి అవకాశం వున్న అమ్మాయిని రేప్ చేయడానికి ఎంచుకుంటాడననే నిజం మీకు తెలుసా? ఇటువంటి ఎన్నో పచ్చి నిజాలని వెలికి తీసిన పరోశోదనే ఈ "అత్యాచారాలపై అక్షరాపోరాటం".                         ఇళ్ళలో, ఆఫీసులలో, పార్టీలలో, ప్రయాణాలలో స్త్రీలు అత్యాచారానికి గురి కాకుండా వుండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? దురదృష్టశావత్తు రేప్ కి గురైతే, చట్టపరంగా, న్యాయపరం గా ఎటువంటి చర్యలు తీసుకోవాలి? దాని మానసిక ప్రభావం నుంచి ఎలా బయటపడాలి? అన్న అంశాల సమాహారమే ఈ నవల.                                                                                                                                                                                              -మొండెపు ప్రసాద్.

Features

  • : Atyacharalapai Akshara Poratam
  • : Modepu Prasad
  • : Vishalandra publications
  • : VISHALD323
  • : Paperback
  • : 174
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Atyacharalapai Akshara Poratam

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam