Mini Andhrapradesh Darshini

By Akella Raghavendra (Author), P Rajeswara Rao (Author)
Rs.40
Rs.40

Mini Andhrapradesh Darshini
INR
In Stock
40.0
Rs.40


In Stock
Ships in 5 - 15 Days
Check for shipping and cod pincode

Description

విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, పర్యాటకులకు, ఉద్యోగార్ధులకు ఉపయోగపడే చిరు పుస్తకం!

     23 జిల్లాల సంక్షిప్త సమాచారం, విద్యార్దులకు, ఉపయోగపడే 270 ప్రశ్నల నిధితో 

ఇందులో ఆంధ్ర ప్రదేశ్ లోని 23 జిల్లాల సంక్షిప్త చరిత్ర సమాచారం, మండలాలు, పంటలు, నదులు, ఖనిజాలు, పర్యాటక ప్రాంతాలు, జిల్లా కేంద్రం నుండి దూరాలు ,నిత్య జీవితంలో మనకు అవసరమయ్యే ముఖ్య సమాచారం తో పాటు, 270 ప్రశ్నలు - జవాబులు కూడా ఇచ్చారు. మీ పిల్లలకు ఆంధ్ర ప్రదేశ్ పై సంక్షిప్త అవగాహన కల్పించడానికి ఈ పుస్తకం దోహదపడుతుంది.

పి. రాజేశ్వర రావు 

విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, పర్యాటకులకు, ఉద్యోగార్ధులకు ఉపయోగపడే చిరు పుస్తకం!      23 జిల్లాల సంక్షిప్త సమాచారం, విద్యార్దులకు, ఉపయోగపడే 270 ప్రశ్నల నిధితో  ఇందులో ఆంధ్ర ప్రదేశ్ లోని 23 జిల్లాల సంక్షిప్త చరిత్ర సమాచారం, మండలాలు, పంటలు, నదులు, ఖనిజాలు, పర్యాటక ప్రాంతాలు, జిల్లా కేంద్రం నుండి దూరాలు ,నిత్య జీవితంలో మనకు అవసరమయ్యే ముఖ్య సమాచారం తో పాటు, 270 ప్రశ్నలు - జవాబులు కూడా ఇచ్చారు. మీ పిల్లలకు ఆంధ్ర ప్రదేశ్ పై సంక్షిప్త అవగాహన కల్పించడానికి ఈ పుస్తకం దోహదపడుతుంది. పి. రాజేశ్వర రావు 

Features

  • : Mini Andhrapradesh Darshini
  • : Akella Raghavendra
  • : Pragathi
  • : VISHALDR59
  • : Paperback
  • : 100
  • : Telugu

Reviews

Average Customer review    :       (1 customer reviews)    Read all 1 reviews

on 08.07.2013 5 0

Nice Book


Discussion:Mini Andhrapradesh Darshini

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam