Melipalukulu Melikolupulu

By Swapna Mallik (Author), Maitreya (Author)
Rs.65
Rs.65

Melipalukulu Melikolupulu
INR
NAVOPH0374
Out Of Stock
65.0
Rs.65
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

* తిరుపతిలో ఏడుకొండలు కనిపిస్తాయేమోగాని 

   ఏడుకొండలు వాడు కనిపించడు.

   హరిద్వార్ లో హరిద్వారాలు కనిపిస్తాయేమోగాని 

   హరి కనిపించడు.

 

* కళ్ళెదుట కనిపించే ప్రాణినే ప్రేమించలేక పోతే 

    కంటికి కనిపించని దైవాన్నెలా ప్రేమించగలవు?

 

* దైవాన్ని మెచ్చుకునే భజనలు కట్టిపెట్టు

   దైవం మెచ్చుకునే పనులు మొదలుపెట్టు.

 

*  పనిజరగలేదని దేవుళ్ళను మార్చడానికి 

    దేవుడు కోరినవన్నీ తీర్చే అంగడి వస్తువు కాదు.

 

*  పెళ్లి అంటే మంచి జీవితభాగస్వామిని ఎంచుకోవడం కాదు 

    మంచి జీవిత భాగస్వామివి కావడం.

 

స్వామి మైత్రేయ గురూజీ నోటి నుండి వెలువడిన మాటల్ని అందరికి అందించాలన్నదే ఈ పుస్తక ఉద్దేశ్యం. పిల్లలనుండి పెద్దలవరకు అన్ని వయసుల వారికీ జీవితంలోని అన్ని దశలలో దారిచుపుతూ, మనస్సు భ్రమలను తొలగించి చైతన్యాన్ని మేల్కొలిపేవే  ఈ మేలి పలుకులు.

 స్వప్న మల్లిక్ 

* తిరుపతిలో ఏడుకొండలు కనిపిస్తాయేమోగాని     ఏడుకొండలు వాడు కనిపించడు.    హరిద్వార్ లో హరిద్వారాలు కనిపిస్తాయేమోగాని     హరి కనిపించడు.   * కళ్ళెదుట కనిపించే ప్రాణినే ప్రేమించలేక పోతే      కంటికి కనిపించని దైవాన్నెలా ప్రేమించగలవు?   * దైవాన్ని మెచ్చుకునే భజనలు కట్టిపెట్టు    దైవం మెచ్చుకునే పనులు మొదలుపెట్టు.   *  పనిజరగలేదని దేవుళ్ళను మార్చడానికి      దేవుడు కోరినవన్నీ తీర్చే అంగడి వస్తువు కాదు.   *  పెళ్లి అంటే మంచి జీవితభాగస్వామిని ఎంచుకోవడం కాదు      మంచి జీవిత భాగస్వామివి కావడం.   స్వామి మైత్రేయ గురూజీ నోటి నుండి వెలువడిన మాటల్ని అందరికి అందించాలన్నదే ఈ పుస్తక ఉద్దేశ్యం. పిల్లలనుండి పెద్దలవరకు అన్ని వయసుల వారికీ జీవితంలోని అన్ని దశలలో దారిచుపుతూ, మనస్సు భ్రమలను తొలగించి చైతన్యాన్ని మేల్కొలిపేవే  ఈ మేలి పలుకులు.  స్వప్న మల్లిక్ 

Features

  • : Melipalukulu Melikolupulu
  • : Swapna Mallik
  • : Swapna Mallik
  • : NAVOPH0374
  • : Paperback
  • : 138
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Melipalukulu Melikolupulu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam