Mana Telugu Navalalu

Rs.250
Rs.250

Mana Telugu Navalalu
INR
NAVOPH0439
Out Of Stock
250.0
Rs.250
Out of Stock
Out Of Stock
Also available in:
Title Price
Mana Telugu Navalalu Rs.250 In Stock
Check for shipping and cod pincode

Description

తెలుగు సాహిత్యంలో నవలది ఒక ప్రత్యేకస్థానం. పిన్నలు, పెద్దలు, బాగా చదువుకున్నవారు, మాములుగా చదువుకున్నవాళ్ళు,... ఇలా ఒకరేమిటి, అందరూ నవలలు చదువుతారు. మహిళలయితే మరీను...!

 

నేటికి నవల పట్ల పతకలోకంలో ఆసక్తి అలనేవుంది. కానీ, మారిపోయిన జీవన విధానాలు, పెరిగిపోయిన జీవన వేగం వాళ్ళ మార్కెట్లో దొరికే వందలాది నవలల్లో ఏ నవలలో ఏముంది? ఏది చదవాలి ? ఎవరు రాశారు ? అనేది తెలియక, తేలక, నవలను ఎంచుకోటం సమస్యగా మారింది నేటి పాటకలోకానికి.

 

శ్రీ కడియాల రామమోహన్ రాయ్ ఆ సమస్యని పరిష్కరించి, పాటకులకు మంచి నవలలు పరిచయం చేసే ప్రయత్నం చేశారు.

 

     క్రీ.శ. 1872 నుంచి 2010 వరకు వచ్చిన వాటిలో, దాదాపు అన్ని నవలలు చదివారు శ్రీ రాయ్. అవసరాన్ని బట్టి కొంతమంది రచయితలను స్వయంగా కలిశారు. నచ్చిన ఒక వంద మంచి నవలలని ఎంపిక చేసి, ఆ నవలల్లో ఏముంది? ఎందుకు చదవాలి ? అనే విషయాన్నీ వివరణాత్మకంగా విశ్లేషించారు. వారి కృషిని, పరిశోధనని పుస్తకరూపంలో ప్రచురించి పతకలోకనికి అందిస్తున్నాం. తెలుగు నవలా ప్రియులందరికీ ఎంతగానో ఉపయోగపడే ఈ పుస్తకాన్ని ప్రచురించే అవకాశం రావడం మా అదృష్టంగా భావిస్తున్నాం. సహృదయ పాటకలోకానికి నమస్సుమాంజలులతో .....

                                                            అజో - విభో-కందాళం ఫౌండేషన్   

తెలుగు సాహిత్యంలో నవలది ఒక ప్రత్యేకస్థానం. పిన్నలు, పెద్దలు, బాగా చదువుకున్నవారు, మాములుగా చదువుకున్నవాళ్ళు,... ఇలా ఒకరేమిటి, అందరూ నవలలు చదువుతారు. మహిళలయితే మరీను...!   నేటికి నవల పట్ల పతకలోకంలో ఆసక్తి అలనేవుంది. కానీ, మారిపోయిన జీవన విధానాలు, పెరిగిపోయిన జీవన వేగం వాళ్ళ మార్కెట్లో దొరికే వందలాది నవలల్లో ఏ నవలలో ఏముంది? ఏది చదవాలి ? ఎవరు రాశారు ? అనేది తెలియక, తేలక, నవలను ఎంచుకోటం సమస్యగా మారింది నేటి పాటకలోకానికి.   శ్రీ కడియాల రామమోహన్ రాయ్ ఆ సమస్యని పరిష్కరించి, పాటకులకు మంచి నవలలు పరిచయం చేసే ప్రయత్నం చేశారు.        క్రీ.శ. 1872 నుంచి 2010 వరకు వచ్చిన వాటిలో, దాదాపు అన్ని నవలలు చదివారు శ్రీ రాయ్. అవసరాన్ని బట్టి కొంతమంది రచయితలను స్వయంగా కలిశారు. నచ్చిన ఒక వంద మంచి నవలలని ఎంపిక చేసి, ఆ నవలల్లో ఏముంది? ఎందుకు చదవాలి ? అనే విషయాన్నీ వివరణాత్మకంగా విశ్లేషించారు. వారి కృషిని, పరిశోధనని పుస్తకరూపంలో ప్రచురించి పతకలోకనికి అందిస్తున్నాం. తెలుగు నవలా ప్రియులందరికీ ఎంతగానో ఉపయోగపడే ఈ పుస్తకాన్ని ప్రచురించే అవకాశం రావడం మా అదృష్టంగా భావిస్తున్నాం. సహృదయ పాటకలోకానికి నమస్సుమాంజలులతో .....                                                             అజో - విభో-కందాళం ఫౌండేషన్   

Features

  • : Mana Telugu Navalalu
  • : Kadiyala Ramamohan Roy
  • : Aajo-Vibo-Kandalam Foundation
  • : NAVOPH0439
  • : Paperback
  • : 435
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Mana Telugu Navalalu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam