Atmanu Ammina Manavudu

By Lanka Sivarama Prasad (Author)
Rs.350
Rs.350

Atmanu Ammina Manavudu
INR
LANKASP009
In Stock
350.0
Rs.350


In Stock
Ships in 4 - 15 Days
Check for shipping and cod pincode

Description

          జర్మన్ సాహిత్యంలో ఆణిముత్యంగా ప్రసిద్ధికెక్కిన గొప్ప నాటకం ఫాస్ట్. కవిత్వపరంగా, నాటకరూపంగా అనితరసాధ్యంగా, భావించబడి, Storm and Stress Period గా ప్రసిద్ధికెక్కిన పద్దెనిమిదవ శతాబ్దంలో యూరోపియన్ సాహిత్యంలో సంచలనం సృష్టించిన Faust (The Classic Tale Of a Man, Who Sold his soul to Devil) - The First Part Of Tragedy)జోహన్ వోల్ఫ్ గాంగే గేధే - రచన.

         డెవిల్ కు ఆత్మను అమ్ముకుని అంతిమ ఆత్మానంద అన్వేషణ, మంత్రశక్తుల వశీకరణకై ప్రయత్నించి తనను ప్రేమించిన, తాను ప్రేమించిన వ్యక్తుల నాశనానికి, అంతిమంగా స్వనాశనానికి గురైన ఒక విద్యావంతుడైన మేధావి విషాదాంత గాధ ఇది.

         దైవానికి, సాతానుకు మధ్య జరిగిన పందెంలో మానవుని అగచాట్లు, దైవశక్తులకు దుష్టశక్తులకు మధ్య ఘర్షణను ఈ నాటకంలో చూస్తాము.

       తెలుగు సాహిత్యలోకానికి హోమర్ రచనలు 'ఇలియాడ్', 'ఓడేస్సి', 'ఎపిక్ సైకిల్', వర్జిల్ - 'ఈనీడ్'; జాన్ మిల్టన్ - 'పారడైజ్ లాస్ట్', 'పారడైజ్ రిగైన్ 'డ్; జాన్బున్యన్ - 'పిల్ గ్రిమ్స్ ప్రోగ్రెస్'; డాంటి - 'డివైన్ కామెడీ'లను అందించిన సృజనలోకం జర్మనీ భాషలోని ప్రముఖ నాటకం - గేధే రచన 'ఫాస్ట్' రెండు భాగాల్ని సవినయంగా సమర్పిస్తున్నది.

      ప్రపంచ సాహిత్యాన్ని తెలుగు పాఠకులకు సమర్పించే క్రమంలో వెలువడిన ఈ ఎనిమిదవ గ్రంధం అందరి ఆదరాభిమానాల్ని పొందుతుందని సృజనలోకం మనసారా ఆశిస్తున్నది.

- డాక్టర్ లంకా శివరామప్రసాద్

          జర్మన్ సాహిత్యంలో ఆణిముత్యంగా ప్రసిద్ధికెక్కిన గొప్ప నాటకం ఫాస్ట్. కవిత్వపరంగా, నాటకరూపంగా అనితరసాధ్యంగా, భావించబడి, Storm and Stress Period గా ప్రసిద్ధికెక్కిన పద్దెనిమిదవ శతాబ్దంలో యూరోపియన్ సాహిత్యంలో సంచలనం సృష్టించిన Faust (The Classic Tale Of a Man, Who Sold his soul to Devil) - The First Part Of Tragedy)జోహన్ వోల్ఫ్ గాంగే గేధే - రచన.          డెవిల్ కు ఆత్మను అమ్ముకుని అంతిమ ఆత్మానంద అన్వేషణ, మంత్రశక్తుల వశీకరణకై ప్రయత్నించి తనను ప్రేమించిన, తాను ప్రేమించిన వ్యక్తుల నాశనానికి, అంతిమంగా స్వనాశనానికి గురైన ఒక విద్యావంతుడైన మేధావి విషాదాంత గాధ ఇది.          దైవానికి, సాతానుకు మధ్య జరిగిన పందెంలో మానవుని అగచాట్లు, దైవశక్తులకు దుష్టశక్తులకు మధ్య ఘర్షణను ఈ నాటకంలో చూస్తాము.        తెలుగు సాహిత్యలోకానికి హోమర్ రచనలు 'ఇలియాడ్', 'ఓడేస్సి', 'ఎపిక్ సైకిల్', వర్జిల్ - 'ఈనీడ్'; జాన్ మిల్టన్ - 'పారడైజ్ లాస్ట్', 'పారడైజ్ రిగైన్ 'డ్; జాన్బున్యన్ - 'పిల్ గ్రిమ్స్ ప్రోగ్రెస్'; డాంటి - 'డివైన్ కామెడీ'లను అందించిన సృజనలోకం జర్మనీ భాషలోని ప్రముఖ నాటకం - గేధే రచన 'ఫాస్ట్' రెండు భాగాల్ని సవినయంగా సమర్పిస్తున్నది.       ప్రపంచ సాహిత్యాన్ని తెలుగు పాఠకులకు సమర్పించే క్రమంలో వెలువడిన ఈ ఎనిమిదవ గ్రంధం అందరి ఆదరాభిమానాల్ని పొందుతుందని సృజనలోకం మనసారా ఆశిస్తున్నది. - డాక్టర్ లంకా శివరామప్రసాద్

Features

  • : Atmanu Ammina Manavudu
  • : Lanka Sivarama Prasad
  • : Lanka Sivarama Prasad
  • : LANKASP009
  • : Paperback
  • : 2014
  • : 461
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Atmanu Ammina Manavudu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam