Karmayogi

By K V Krishna Kumari (Author)
Rs.100
Rs.100

Karmayogi
INR
EMESCO0497
In Stock
100.0
Rs.100


In Stock
Ships in 5 - 15 Days
Check for shipping and cod pincode

Description

                 కర్మయోగి కధానాయకుడు - తాత గారూ అయిన కృష్ణారావు గారు ఉగ్గుపాలతో పట్టిన శ్రీ కృష్ణతత్త్వామృతాన్ని అణువణువునా నింపుకుని తాతగారి ఆదేశానుసారం కర్మయోగ ఫలాన్ని, కర్మత్యాగ యోగాన్ని అందరికి అందించాలనే ఆశయంతో, ఆర్తితో కృష్ణక్క అంతరంగం నుండి ఆవిష్కృతమైన అత్యద్బుత రచన - కర్మయోగి 

 

                కర్మయోగి కధాకాలం దాదాపు 110 సంవత్సరాల నాటిది. దాదాపు 45 సంవత్సరాలకు పూర్వమే అక్షరరూపం దాల్చి, అప్పట్లో ఆంధ్రసచిత్ర వారపత్రికలో ధారావాహికంగా ప్రచురింపబడి అభిమాన పాటకులను అలరించింది. పెద్దల మన్ననలను పొందింది.

                ఆధ్యాత్మికవేత్తా, శ్రీకృష్ణ భక్తులు, సంగీత విద్వాంసుడు, కర్మయోగి అయిన మా తాతగారు కీ||.శే|| బెండపూడి వెంకట కృష్ణారావు గారి యదార్ధగాధకి యదార్ధ జీవిత రూపకల్పనే ఈ రచనకు ఆధారం. నా  మనస్సులో ఎప్పుడూ కదలాడే తాతయ్య తాలుకు జ్ఞాపకాలు,అనుభవాలు అపురూపమైనవి. నా పసి వయస్సు నుంచి అయన నాలో శ్రీకృష్ణపరమైన జిజ్ఞాసను,ఆరాధననూ పెంచి పోషించారు. 

...డా.కే.వి.కృష్ణకుమారి

 

                 కర్మయోగి కధానాయకుడు - తాత గారూ అయిన కృష్ణారావు గారు ఉగ్గుపాలతో పట్టిన శ్రీ కృష్ణతత్త్వామృతాన్ని అణువణువునా నింపుకుని తాతగారి ఆదేశానుసారం కర్మయోగ ఫలాన్ని, కర్మత్యాగ యోగాన్ని అందరికి అందించాలనే ఆశయంతో, ఆర్తితో కృష్ణక్క అంతరంగం నుండి ఆవిష్కృతమైన అత్యద్బుత రచన - కర్మయోగి                    కర్మయోగి కధాకాలం దాదాపు 110 సంవత్సరాల నాటిది. దాదాపు 45 సంవత్సరాలకు పూర్వమే అక్షరరూపం దాల్చి, అప్పట్లో ఆంధ్రసచిత్ర వారపత్రికలో ధారావాహికంగా ప్రచురింపబడి అభిమాన పాటకులను అలరించింది. పెద్దల మన్ననలను పొందింది.                 ఆధ్యాత్మికవేత్తా, శ్రీకృష్ణ భక్తులు, సంగీత విద్వాంసుడు, కర్మయోగి అయిన మా తాతగారు కీ||.శే|| బెండపూడి వెంకట కృష్ణారావు గారి యదార్ధగాధకి యదార్ధ జీవిత రూపకల్పనే ఈ రచనకు ఆధారం. నా  మనస్సులో ఎప్పుడూ కదలాడే తాతయ్య తాలుకు జ్ఞాపకాలు,అనుభవాలు అపురూపమైనవి. నా పసి వయస్సు నుంచి అయన నాలో శ్రీకృష్ణపరమైన జిజ్ఞాసను,ఆరాధననూ పెంచి పోషించారు.  ...డా.కే.వి.కృష్ణకుమారి  

Features

  • : Karmayogi
  • : K V Krishna Kumari
  • : Emesco
  • : EMESCO0497
  • : Paperback
  • : 256
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Karmayogi

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam