Bhairavi

By Kanduri Sreedharan (Author)
Rs.240
Rs.240

Bhairavi
INR
GOLLAPUD89
In Stock
240.0
Rs.240


In Stock
Ships in 5 - 15 Days
Check for shipping and cod pincode

Description

           తాంత్రిక ప్రప్రంచంలో స్త్రీ దేవతారాదన గురించి తెలియజేసి పరిశోధనాత్మక గ్రంధమే "భైరవి". భైరవి అనే ఈ పుస్తకంలోనీ విషయాలు

- ఏక పాద మూర్తి అనే పరమశివుని రూపం వివరాలు?

- నపుంసకులు పూజించే బహుచార మాత వివరాలు?

- అఘోరాల కులదైవం హింగ్లాజ్ మాత వివరాలు?

- స్త్రీలలోని వివిధ జాతుల వివరాలు?

- గుప్తనిధుల మిస్టరీ ఏమిటి?

- తాంత్రిక దేవత తారాదేవి వివరాలు?

- భైరవి సాధన రహస్యములు?

- ఇద్దరు స్త్రీలకు జన్మించిన భగీరధుని వివరాలు?

- కుండలినీ రహస్యములు?

- దశమహావిద్యలు ఎలా ఏర్పడ్డాయి?

- భైరవి అవతార వివరాలు?

- యవ్వన శక్తిని ఇచ్చే కామదేవ రతీ సాధన?

- నరదృష్టి, పిశాచాల పిడలను తొలిగించే పరిహారములు?

- ఒక గ్రామ దేవత యదార్ధ గాధ?

- మగతనాన్ని తొలిగించే విధానాల మర్మం ఏమిటి?

- అద్భుత మహామిల్ని చూపే మాదూర్ మహిషాసురమర్ధని ఆలయం?

- శ్రీ రాజేశ్వరస్వామివారి ఆలయ విశేషాలు - వేములవాడ.

- స్త్రీ సాముద్రికశాస్త్ర రహస్యములు?

- గుప్తనిధుల మిస్టరీ ఏమిటి?

- రాహుకాలం గుళికకాలం యమగండం వివరాలు?

- గంగపుత్రల కులదైవం శ్రీకాలభైరవస్వామి?

- తాంత్రిక దేవత నీలసరస్వతి వివరాలు?

ఇంకా అనేక విశేషాలు గురించి మనకు తెలియజేశారు. 

- శ్రీధరన్ కాండూరి

 

 

 

           తాంత్రిక ప్రప్రంచంలో స్త్రీ దేవతారాదన గురించి తెలియజేసి పరిశోధనాత్మక గ్రంధమే "భైరవి". భైరవి అనే ఈ పుస్తకంలోనీ విషయాలు - ఏక పాద మూర్తి అనే పరమశివుని రూపం వివరాలు? - నపుంసకులు పూజించే బహుచార మాత వివరాలు? - అఘోరాల కులదైవం హింగ్లాజ్ మాత వివరాలు? - స్త్రీలలోని వివిధ జాతుల వివరాలు? - గుప్తనిధుల మిస్టరీ ఏమిటి? - తాంత్రిక దేవత తారాదేవి వివరాలు? - భైరవి సాధన రహస్యములు? - ఇద్దరు స్త్రీలకు జన్మించిన భగీరధుని వివరాలు? - కుండలినీ రహస్యములు? - దశమహావిద్యలు ఎలా ఏర్పడ్డాయి? - భైరవి అవతార వివరాలు? - యవ్వన శక్తిని ఇచ్చే కామదేవ రతీ సాధన? - నరదృష్టి, పిశాచాల పిడలను తొలిగించే పరిహారములు? - ఒక గ్రామ దేవత యదార్ధ గాధ? - మగతనాన్ని తొలిగించే విధానాల మర్మం ఏమిటి? - అద్భుత మహామిల్ని చూపే మాదూర్ మహిషాసురమర్ధని ఆలయం? - శ్రీ రాజేశ్వరస్వామివారి ఆలయ విశేషాలు - వేములవాడ. - స్త్రీ సాముద్రికశాస్త్ర రహస్యములు? - గుప్తనిధుల మిస్టరీ ఏమిటి? - రాహుకాలం గుళికకాలం యమగండం వివరాలు? - గంగపుత్రల కులదైవం శ్రీకాలభైరవస్వామి? - తాంత్రిక దేవత నీలసరస్వతి వివరాలు? ఇంకా అనేక విశేషాలు గురించి మనకు తెలియజేశారు.  - శ్రీధరన్ కాండూరి      

Features

  • : Bhairavi
  • : Kanduri Sreedharan
  • : Gollapudi Veerswamy & Sons
  • : GOLLAPUD89
  • : Paperback
  • : 2014
  • : 238
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Bhairavi

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam