ఈ గ్రంథంలో ప్రతి చిన్న విషయం కూడా సశాస్త్రియంగా వివరించబడింది. స్త్రీ పురుషులకు సంబందించిన ఎన్నో వ్యాదులు, వాటిని ఎదుర్కునే విధానాలు ఆహార విహారాలు, రిలాక్సేషన్ టెక్నిక్స్ చక్కగా వివరించారు. రచయిత. ఎంత క్లిష్టమైన విషయాన్నైనా హృదయానికి హత్తుకునేలా వ్రాయడం సంపత్ కుమార్ గారికి కరతలామలకం. అనారోగ్యంపై ఎక్కుపెట్టిన అస్త్రం ఈ గ్రంథం. అవశ్యం పఠనీయం.
-ప్రొఫెసర్ విప్లవ్ దత్ శుక్లా.
విడవకుండా చదివించే శైలి, యోగ చికిత్స, ఆరోగ్య చిట్కాలు, తినేవి తినకూడనివి తెల్పే పిరమిడ్స్, పట్టికలు, స్వీయానుభవాలు అక్యుప్రేషర్ వైద్యం, చక్కని విశ్రాంతి విధానాలు, స్ట్రెస్ ఫ్రీ టెక్నిక్స్ ఇవన్ని కలబోసిన గ్రంథం ఈ యోగిక్ కేర్ & క్యూర్ ఒక ఆరోగ్య కర దీపిక.
-ప్రొఫెసర్ కోటేశ్వరరావు.
ఆరు పదులు దాటినా అలుపెరుగని బాటసారి శ్రీ సంపత్ కుమార్. ధనంతో కొనలేని వాటిలో అమ్మ, ఆరోగ్యం ప్రధానమైనవని ఆయన అభిప్రాయం. నాణ్యమైన జీవితం కావాలి గాని వ్యాధి సహిత జీవితం అక్కర్లేదనే భావనతో "యోగిక్ కేర్& క్యూర్" వ్రాశారు. ఇదొక విపులమైన శాస్త్రీయ గ్రంథం.
-డాక్టర్ అనమల్ల నరేష్.
ఈ గ్రంథంలో ప్రతి చిన్న విషయం కూడా సశాస్త్రియంగా వివరించబడింది. స్త్రీ పురుషులకు సంబందించిన ఎన్నో వ్యాదులు, వాటిని ఎదుర్కునే విధానాలు ఆహార విహారాలు, రిలాక్సేషన్ టెక్నిక్స్ చక్కగా వివరించారు. రచయిత. ఎంత క్లిష్టమైన విషయాన్నైనా హృదయానికి హత్తుకునేలా వ్రాయడం సంపత్ కుమార్ గారికి కరతలామలకం. అనారోగ్యంపై ఎక్కుపెట్టిన అస్త్రం ఈ గ్రంథం. అవశ్యం పఠనీయం. -ప్రొఫెసర్ విప్లవ్ దత్ శుక్లా. విడవకుండా చదివించే శైలి, యోగ చికిత్స, ఆరోగ్య చిట్కాలు, తినేవి తినకూడనివి తెల్పే పిరమిడ్స్, పట్టికలు, స్వీయానుభవాలు అక్యుప్రేషర్ వైద్యం, చక్కని విశ్రాంతి విధానాలు, స్ట్రెస్ ఫ్రీ టెక్నిక్స్ ఇవన్ని కలబోసిన గ్రంథం ఈ యోగిక్ కేర్ & క్యూర్ ఒక ఆరోగ్య కర దీపిక. -ప్రొఫెసర్ కోటేశ్వరరావు. ఆరు పదులు దాటినా అలుపెరుగని బాటసారి శ్రీ సంపత్ కుమార్. ధనంతో కొనలేని వాటిలో అమ్మ, ఆరోగ్యం ప్రధానమైనవని ఆయన అభిప్రాయం. నాణ్యమైన జీవితం కావాలి గాని వ్యాధి సహిత జీవితం అక్కర్లేదనే భావనతో "యోగిక్ కేర్& క్యూర్" వ్రాశారు. ఇదొక విపులమైన శాస్త్రీయ గ్రంథం. -డాక్టర్ అనమల్ల నరేష్.
© 2017,www.logili.com All Rights Reserved.