Jigar

By Anisetty Rajitha (Author)
Rs.250
Rs.250

Jigar
INR
NAVOPH0368
In Stock
250.0
Rs.250


In Stock
Ships in 5 - 15 Days
Check for shipping and cod pincode

Description

జిగర్ 

తెలంగాణ విశిష్ట కవిత్వ సంకలనం 

 

దశాబ్ద కాలంగా తెలంగాణ అస్తిత్వ కాంక్షతో వచ్చిన కవితల సంకలనం.       

‘‘గతంలోంచి వర్తమానానికి
ప్రయాణించే వాడే అమరుడు
అమరుని ధీరత్వాన్ని
జనం మెచ్చుకోవడమే
అతని మహోన్నత జ్ఞాపకం
వీళ్లు అమరులనడానికి
పండగలైన పల్లెలే ప్రభల సాక్షం
.....
కాలం మారినా జీవితాలు వాడినా
బతుకులు దుర్భరంగా శుష్కించినా
మీ ఆత్మార్పణని కథలుగా, గాథలుగా
చెప్పుకుంటూనే ఉంటారు
మీ అమరత్వాన్ని పీరీల జెండాలుగా
ఎగిరేస్తూనే ఉంటారు'' అని

జిగర్  తెలంగాణ విశిష్ట కవిత్వ సంకలనం    దశాబ్ద కాలంగా తెలంగాణ అస్తిత్వ కాంక్షతో వచ్చిన కవితల సంకలనం.        ‘‘గతంలోంచి వర్తమానానికిప్రయాణించే వాడే అమరుడుఅమరుని ధీరత్వాన్నిజనం మెచ్చుకోవడమేఅతని మహోన్నత జ్ఞాపకంవీళ్లు అమరులనడానికిపండగలైన పల్లెలే ప్రభల సాక్షం.....కాలం మారినా జీవితాలు వాడినాబతుకులు దుర్భరంగా శుష్కించినామీ ఆత్మార్పణని కథలుగా, గాథలుగాచెప్పుకుంటూనే ఉంటారుమీ అమరత్వాన్ని పీరీల జెండాలుగాఎగిరేస్తూనే ఉంటారు'' అని

Features

  • : Jigar
  • : Anisetty Rajitha
  • : Sahachara
  • : NAVOPH0368
  • : Paperback
  • : 304
  • : Telugu

You may also be interested in

Reviews

Be the first one to review this product

Discussion:Jigar

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam