Jeevana Geetham

Rs.90
Rs.90

Jeevana Geetham
INR
EMESYSR093
In Stock
90.0
Rs.90

In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

               పెళ్లి అయిన తర్వాత జీవిత భాగస్వాముల్లో ఒకరిపట్ల ఒకరికి ప్రేమానురాగాలు, అభిమానం ఉంటాయి. కానీ, కొన్ని కారణాల వల్ల ముఖ్యంగా వారి వారి వ్యక్తిత్వంలోని అహం వల్లనో, స్వార్థం వల్లనో, వారి మనస్సులో బానిసత్వం వల్లనో, దైనందిన జీవితంలోని చాలా అల్ప సమస్యలు, వారి జీవన మాధుర్యాన్ని చీడక్రిముల్లా హరిస్తూ, 'హరితవనం' లా ఉండాల్సిన ఇంటిని 'శిథిల గృహం' లా మార్చివేస్తున్నాయి. చదవనేర్చిన మనిషికి మించిన ప్రాణ స్నేహం ఇంకోటి లేదు. అశాంతితో, ఆవేదనతో, చీకట్లు కమ్ముకు వచ్చేస్తున్నాయి అని తల్లడిల్లే ఆ హృదయాలకి ఈ రచన ఒక చిన్న మనోధైర్యం, ఒక కరదీపిక కావాలని ఈ ప్రయత్నం.

Features

  • : Jeevana Geetham
  • : Yaddanapudi Sulochana Rani
  • : Emesco
  • : EMESYSR093
  • : Paperback
  • : 176
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Jeevana Geetham

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam