Jagtheraho

By Siva Sagar (Author)
Rs.100
Rs.100

Jagtheraho
INR
Out Of Stock
100.0
Rs.100
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

గురజాడా 

ఎంతని చెప్పను 

తీగ లాగితే డొంకంతా కదుల్తోంది 

"కన్యాశుల్కం" లో 

నీవు సృష్టించిన పాత్రలు 

నిజంగానేనీవు పెట్టిన హద్దుల్లో లేవు ! 

కొన్ని పాత్రలు పత్తాకూడా లేదు.

                                           ..... శివ సాగర్ 

 

 

పదపదమంటూ పదాల పడవల మీద
పోరాటానికి బయలుదేరిన సాహసికుడితడు
ఈ బల్ రైఫిల్ పదాల స్వరాలలోంచి
గుండెలను అమాంతం పేల్చగలడు
అన్నింటినీ నిట్టనిలువునా పట్టపగలే కూల్చగలడు
అతనొక ఆకాశనీలిమ, అరుణిమలతో అవేదనలని, అశ్రువులను, ఆసాంతం హరించేందుకు
శివమెత్తిన సాగరం
ఆయన కవిత్వం విప్లవ విముక్త రూపక సముద్రం
ఆయన పదం ఆధిక్య, అణచివేతలపై ఎక్కుపెట్టి ధిక్కార స్వరం

గురజాడా  ఎంతని చెప్పను  తీగ లాగితే డొంకంతా కదుల్తోంది  "కన్యాశుల్కం" లో  నీవు సృష్టించిన పాత్రలు  నిజంగానేనీవు పెట్టిన హద్దుల్లో లేవు !  కొన్ని పాత్రలు పత్తాకూడా లేదు.                                            ..... శివ సాగర్      పదపదమంటూ పదాల పడవల మీదపోరాటానికి బయలుదేరిన సాహసికుడితడుఈ బల్ రైఫిల్ పదాల స్వరాలలోంచిగుండెలను అమాంతం పేల్చగలడుఅన్నింటినీ నిట్టనిలువునా పట్టపగలే కూల్చగలడుఅతనొక ఆకాశనీలిమ, అరుణిమలతో అవేదనలని, అశ్రువులను, ఆసాంతం హరించేందుకుశివమెత్తిన సాగరంఆయన కవిత్వం విప్లవ విముక్త రూపక సముద్రంఆయన పదం ఆధిక్య, అణచివేతలపై ఎక్కుపెట్టి ధిక్కార స్వరం

Features

  • : Jagtheraho
  • : Siva Sagar
  • : Sahithi Mitrulu
  • : VISHA20150
  • : Paperback
  • : 182
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Jagtheraho

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam