Enki Patalu

By Nanduri Subbarao (Author)
Rs.40
Rs.40

Enki Patalu
INR
NVRTNA0039
In Stock
40.0
Rs.40


In Stock
Ships in 5 - 15 Days
Also available in:
Title Price
Enkipatalu Rs.250 In Stock
Enkipatalu Rs.120 In Stock
Check for shipping and cod pincode

Description

నండూరి వారు "ఎంకి"ని సృష్టించి 

అరవై ఏండ్లు నిండాయి. 

అప్పుడు ఇప్పుడు ఎప్పుడు 

ఎంకి వయస్సు ఇరవైయ్యే

నిండు జవ్వని - నిండు యవ్వని

ఎంకి వంటి పిల్ల లేదోయి లేదోయి

మెళ్ళో పూసల పేరు

తల్లో పువ్వుల సేరు

కళ్ళెత్తితే సాలు

రాసోరింటికైనా

రంగు తెచ్చే పిల్ల.

పదమూ పాడిందంటే 

కతలు సేప్పిందంటే 

కలకాలముండాలి.

అంసల్లె, బొమ్మల్లె 

అందాల బరిణల్లె 

సుక్కల్లె నా యెంకి 

అంటూ "ఎంకి" ని సృష్టించారు నండూరి వారు.

నండూరి వారు "ఎంకి"ని సృష్టించి  అరవై ఏండ్లు నిండాయి.  అప్పుడు ఇప్పుడు ఎప్పుడు  ఎంకి వయస్సు ఇరవైయ్యే నిండు జవ్వని - నిండు యవ్వని ఎంకి వంటి పిల్ల లేదోయి లేదోయి మెళ్ళో పూసల పేరు తల్లో పువ్వుల సేరు కళ్ళెత్తితే సాలు రాసోరింటికైనా రంగు తెచ్చే పిల్ల. పదమూ పాడిందంటే  కతలు సేప్పిందంటే  కలకాలముండాలి. అంసల్లె, బొమ్మల్లె  అందాల బరిణల్లె  సుక్కల్లె నా యెంకి  అంటూ "ఎంకి" ని సృష్టించారు నండూరి వారు.

Features

  • : Enki Patalu
  • : Nanduri Subbarao
  • : Navaratna Book House
  • : NVRTNA0039
  • : Paperback
  • : Sept 2013
  • : 116
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Enki Patalu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam