Deepa Nirvana Gandham

By Lanka Sivarama Prasad (Author)
Rs.250
Rs.250

Deepa Nirvana Gandham
INR
LANKASP005
In Stock
250.0
Rs.250


In Stock
Ships in 5 - 15 Days
Check for shipping and cod pincode

Description

మృత్యువు గురించి అనేక విషయాలు, ప్రపంచ ప్రసిద్ద కవుల కవిత్వం, వేదాంత విషయాలను సవివరంగా చర్చించే అపురూప గ్రంధం. మృత్యువు గురించి వివరించే అనేక అసాధారణ సంఘటనలు, కవిత్వాలు, నవీన శాస్త్ర విశ్లేషణలతో కూడిన పరిశోధన గ్రంధం.వృత్తిరిత్యా వైద్యునిగా అసలు ఆత్మ ఉన్నదా లేదా? అనే జిజ్ఞాసతో చేసిన అన్వేషణే లంకా శివ రామ్ ప్రసాద్ చేసిన ఈ రచన.మరణానికి ఇచ్చిన రకరకాల నిర్వచనాలు, చరిత్రలో జరిగిన రకరకాల ఆత్మహత్యలు, మృత్యువు పై 52 మంది ప్రపంచ కవులు రాసిన కవిత్వ అనువాదాలు, వేదాంతంలో మృత్యువును గురించి వివరణ 4 భాగాలుగా ఈ పుస్తకంలో అందించారు.మృత్యువు పై రాసిన ఒక గొప్ప సమగ్ర రచన ఇదియని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈ గ్రంధం చదువరులలో ఆసక్తిని, ఆలోచనను కలిగిస్తుందని సృజనలోకం భావిస్తున్నది.

- తాతిరాజు  

మృత్యువు గురించి అనేక విషయాలు, ప్రపంచ ప్రసిద్ద కవుల కవిత్వం, వేదాంత విషయాలను సవివరంగా చర్చించే అపురూప గ్రంధం. మృత్యువు గురించి వివరించే అనేక అసాధారణ సంఘటనలు, కవిత్వాలు, నవీన శాస్త్ర విశ్లేషణలతో కూడిన పరిశోధన గ్రంధం.వృత్తిరిత్యా వైద్యునిగా అసలు ఆత్మ ఉన్నదా లేదా? అనే జిజ్ఞాసతో చేసిన అన్వేషణే లంకా శివ రామ్ ప్రసాద్ చేసిన ఈ రచన.మరణానికి ఇచ్చిన రకరకాల నిర్వచనాలు, చరిత్రలో జరిగిన రకరకాల ఆత్మహత్యలు, మృత్యువు పై 52 మంది ప్రపంచ కవులు రాసిన కవిత్వ అనువాదాలు, వేదాంతంలో మృత్యువును గురించి వివరణ 4 భాగాలుగా ఈ పుస్తకంలో అందించారు.మృత్యువు పై రాసిన ఒక గొప్ప సమగ్ర రచన ఇదియని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈ గ్రంధం చదువరులలో ఆసక్తిని, ఆలోచనను కలిగిస్తుందని సృజనలోకం భావిస్తున్నది. - తాతిరాజు  

Features

  • : Deepa Nirvana Gandham
  • : Lanka Sivarama Prasad
  • : Lanka Sivarama Prasad
  • : LANKASP005
  • : Paperback
  • : 239
  • : Telugu

Reviews

Average Customer review    :       (1 customer reviews)    Read all 1 reviews

on 13.08.2022 1 0

Very poorly written book. It does not throw any light on the nature of death. It is just a collection of anecdotes from various sources. After reading the book one is no wiser than before reading it. I prefer the Oxford Book of Death by D.J. Enright anytime


Discussion:Deepa Nirvana Gandham

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam