Stock Market Vijetha

By Damodar Ramagiri (Author)
Rs.250
Rs.250

Stock Market Vijetha
INR
COMPUFORU3
Out Of Stock
250.0
Rs.250
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

          కారణం లేకుండా ట్రేడ్ లోకి ప్రవేశించకూడదు. ఏ కారణం లేకుండా ఆ ట్రేడ్ లోంచి నిష్క్రమించకూడదు. సరైన అవగాహనుంటే షేర్ మార్కెట్లో లాభార్జన చేయవచ్చనే పుస్తకం ఇది. బుల్ మార్కెట్, షార్ట్ సెల్లింగ్, ఇంట్రాడే ట్రేడింగ్ అంటే ఏమిటి? ధరల మార్పుల్లో ట్రేడర్లు, ఇన్వెస్టర్ల భావోద్వేగాలేలా పనిచేస్తాయి? ఒకరు అమ్మాలనుకునే షేరు ను మరెవరో ఎందుకు కొంటారు? లాంటి ప్రాధమిక విషయాలతో పాటు మార్కెట్ తీరుతెన్నులను చార్టుల ద్వారా రచయిత విశ్లేషించారు. 

'సైకిల్ తోక్కేటప్పుడు వెనుక పట్టుకోవడం లాంటిది ఈ పుస్తకం. బ్యాలెన్సు చేయడం రావాల్సింది మీకే,' అంటారు. ఈ రంగంలోకి ప్రవేశించాలనుకునే వారికీ ఆసక్తి గొలిపే రచన.

 స్టాక్ మార్కెట్ లోకి డబ్బుతో వస్తే అనుభవం మిగులుతుంది. అనుభవంతో వస్తే డబ్బు మిగులుతుంది. మీకు డబ్బును, అనుభవాన్ని మిగల్చడానికి ఈ పుస్తకం ఎంతో ఉపయోగపడుతుంది. 

          కారణం లేకుండా ట్రేడ్ లోకి ప్రవేశించకూడదు. ఏ కారణం లేకుండా ఆ ట్రేడ్ లోంచి నిష్క్రమించకూడదు. సరైన అవగాహనుంటే షేర్ మార్కెట్లో లాభార్జన చేయవచ్చనే పుస్తకం ఇది. బుల్ మార్కెట్, షార్ట్ సెల్లింగ్, ఇంట్రాడే ట్రేడింగ్ అంటే ఏమిటి? ధరల మార్పుల్లో ట్రేడర్లు, ఇన్వెస్టర్ల భావోద్వేగాలేలా పనిచేస్తాయి? ఒకరు అమ్మాలనుకునే షేరు ను మరెవరో ఎందుకు కొంటారు? లాంటి ప్రాధమిక విషయాలతో పాటు మార్కెట్ తీరుతెన్నులను చార్టుల ద్వారా రచయిత విశ్లేషించారు.  'సైకిల్ తోక్కేటప్పుడు వెనుక పట్టుకోవడం లాంటిది ఈ పుస్తకం. బ్యాలెన్సు చేయడం రావాల్సింది మీకే,' అంటారు. ఈ రంగంలోకి ప్రవేశించాలనుకునే వారికీ ఆసక్తి గొలిపే రచన.  స్టాక్ మార్కెట్ లోకి డబ్బుతో వస్తే అనుభవం మిగులుతుంది. అనుభవంతో వస్తే డబ్బు మిగులుతుంది. మీకు డబ్బును, అనుభవాన్ని మిగల్చడానికి ఈ పుస్తకం ఎంతో ఉపయోగపడుతుంది. 

Features

  • : Stock Market Vijetha
  • : Damodar Ramagiri
  • : Computer for You
  • : COMPUFORU3
  • : Paperback
  • : 196
  • : Telugu

Reviews

Average Customer review    :       (2 customer reviews)    Read all 2 reviews

on 23.04.2014 1 0

1 rating is more than sufficient for this book.em rasado aa mr damodar(author of this book) ki tappa evariki ardam kaadu.i like others but i hate him.asal em rasado em cheppali anukunnado public ki nakaithe em ardam kala



on 21.07.2014 4 0

every telugu reader under stood


Discussion:Stock Market Vijetha

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam