Complete Beatutician Course

Rs.150
Rs.150

Complete Beatutician Course
INR
JPPUBLT136
In Stock
150.0
Rs.150


In Stock
Ships in 5 - 15 Days
Check for shipping and cod pincode

Description

              అసలు అందానికి నిర్వచనం ఏమిటి? రకరకాలుగా చెప్పారు కవులు, కళాకారులు.

               చెంపకు చారెడు కళ్ళు, దొండపండు పెదాలు, సంపెంగ ముక్కు, సన్నజాజి నడుము, చారెడు కళ్ళు, శ్రీకారం లాంటి చెవులు, శంఖం లాంటి మెడ, దానిమ్మ గింజలను తలపించే పలువరుస. పొడవాటి నల్లటి నిగనిగలాడే కురులు, వాటితో పాటు పచ్చని శరీరఛాయ.

             సో....అన్నీ ఉంటే అద్భుతమైన అందం... అదో అనిర్వచనీయమైన అదృష్టం....

             ఒకప్పుడు ఎప్పుడో పురణాల్లోనూ, ఇతిహసాల్లోనూ, ఊహల్లోనూ ఉండే అందగత్తెలు... అంత అందం చందం... ఎంతమందికి? అని అనుకోవాల్సిన పనిలేదు.

             దానికి కావాల్సింది సహనం... శ్రమ... పోషణ... సాధారణ అందగత్తెలు కూడా మిస్ యూనివర్సల్ లు అవచ్చు... నలబైలో పడినా ఇరవైలోలా ఉండవచ్చు. భగవంతుడిచ్చిన జీవితాన్ని పరిపూర్ణంగా అనుభవించాలంటే ఎప్పుడూ కళకళలాడుతూ ఉండాలి. మీలోని ఆ కళకళలే మీ భర్తలో ఉత్తేజాన్నిస్తాయి. కుటుంబ పట్ల బాధ్యత పెంచుతాయి. అందం వలన మీకు సమాజంలో మంచి మర్యాద, మన్నన... మీతో అందరూ మాట్లాడాలనుకుంటారు... మీ స్నేహాన్ని కాంక్షిస్తారు. మీ సర్కిల్ లో ప్రత్యేకమైన గుర్తింపు మీ సొంతమవుతుంది.

             నేను నల్లగా ఉన్నాను, నా పలువరుస బాగోలేదు. నడుము దగ్గర లావు... మొహం మీద మొటిమలు... అసలు నేను బాగుండను... లాంటివన్నీ వదిలేయండి. లోపం లేని స్త్రీ భూప్రపంచంలో లేదు. మనకి తెర మీద కనిపించే అందగత్తెలు రెగ్యులర్ కేర్ తీసుకుంటారు. కేవలం కేర్ వల్ల అంత అందంగా ఉంటారు. 

           అలాగే నేడు ఉన్న టెక్నాలజీ ద్వారా చిన్న లోపాలను నిపుణులతో సరిచేయించుకుని ఎందరో ప్రప్రంచ సుందరిగా రాజ్యమేలారు. లక్ష డాలర్లు అంటే 43 లక్షలు ఇంకా కోట్లు గెలిచారు....

            ఆత్మన్యూనతా భావాన్ని వదిలేయండి. మీరు అందంగా ఉండటమే ఆరోగ్యంగా ఉండటమన్నమాట.

            మీ సహజ అందాన్ని కాపాడుకోండి. కొంత మంది యాభై వచ్చినా ఇరవైలోలాగా ఉంటారు. డానికి కావలసినది మీ శరీరం పట్ల జాగ్రత్త... రోజుకీ కొంత సమయం... శరీరంలోని అన్ని భాగాలు చర్మము, చేతులు, కాలు, జుట్టు ఇలా అన్నింటి విషయాలలో...

            కొత్తగా బ్యూటిషియన్ కోర్స్ నేర్చుకునే వారికీ ఎంతో శ్రమ చేస్తే కాని ఫార్ములా చెప్పరు.... అలంటి ఫార్ములాలు చాలా  ఈ పుస్తకం లోపల ఉన్నాయి... ఇప్పటి వరకూ గుప్పెట్లో ఉన్నాయి.

           మీ కోసం మొదటిసారిగా... ఎన్నో రహస్యాలని బైటపెడుతున్నాం... కేవలం మహిళల ఆత్మవిశ్వాసం పెంచి ఉపాధి పొందగలగటం కోసం... ఐబ్రోస్, మ్యానిక్యూర్, పెడిక్యూర్, ఫేషియల్స్ వంటి అనేక కోర్స్ ల గురించి ఈ పుస్తకంలో చాలా వివరంగా బొమ్మలతో సహా తెలియజేశారు. ఈ కోర్స్ మిమ్మల్ని బ్యూటీషియన్ అవ్వటానికి స్వయం ఉపాధి సాధించటానికి సహాయపడుతుంది.

- మైధిలీ వెంకటేశ్వరరావు

 

              అసలు అందానికి నిర్వచనం ఏమిటి? రకరకాలుగా చెప్పారు కవులు, కళాకారులు.                చెంపకు చారెడు కళ్ళు, దొండపండు పెదాలు, సంపెంగ ముక్కు, సన్నజాజి నడుము, చారెడు కళ్ళు, శ్రీకారం లాంటి చెవులు, శంఖం లాంటి మెడ, దానిమ్మ గింజలను తలపించే పలువరుస. పొడవాటి నల్లటి నిగనిగలాడే కురులు, వాటితో పాటు పచ్చని శరీరఛాయ.              సో....అన్నీ ఉంటే అద్భుతమైన అందం... అదో అనిర్వచనీయమైన అదృష్టం....              ఒకప్పుడు ఎప్పుడో పురణాల్లోనూ, ఇతిహసాల్లోనూ, ఊహల్లోనూ ఉండే అందగత్తెలు... అంత అందం చందం... ఎంతమందికి? అని అనుకోవాల్సిన పనిలేదు.              దానికి కావాల్సింది సహనం... శ్రమ... పోషణ... సాధారణ అందగత్తెలు కూడా మిస్ యూనివర్సల్ లు అవచ్చు... నలబైలో పడినా ఇరవైలోలా ఉండవచ్చు. భగవంతుడిచ్చిన జీవితాన్ని పరిపూర్ణంగా అనుభవించాలంటే ఎప్పుడూ కళకళలాడుతూ ఉండాలి. మీలోని ఆ కళకళలే మీ భర్తలో ఉత్తేజాన్నిస్తాయి. కుటుంబ పట్ల బాధ్యత పెంచుతాయి. అందం వలన మీకు సమాజంలో మంచి మర్యాద, మన్నన... మీతో అందరూ మాట్లాడాలనుకుంటారు... మీ స్నేహాన్ని కాంక్షిస్తారు. మీ సర్కిల్ లో ప్రత్యేకమైన గుర్తింపు మీ సొంతమవుతుంది.              నేను నల్లగా ఉన్నాను, నా పలువరుస బాగోలేదు. నడుము దగ్గర లావు... మొహం మీద మొటిమలు... అసలు నేను బాగుండను... లాంటివన్నీ వదిలేయండి. లోపం లేని స్త్రీ భూప్రపంచంలో లేదు. మనకి తెర మీద కనిపించే అందగత్తెలు రెగ్యులర్ కేర్ తీసుకుంటారు. కేవలం కేర్ వల్ల అంత అందంగా ఉంటారు.             అలాగే నేడు ఉన్న టెక్నాలజీ ద్వారా చిన్న లోపాలను నిపుణులతో సరిచేయించుకుని ఎందరో ప్రప్రంచ సుందరిగా రాజ్యమేలారు. లక్ష డాలర్లు అంటే 43 లక్షలు ఇంకా కోట్లు గెలిచారు....             ఆత్మన్యూనతా భావాన్ని వదిలేయండి. మీరు అందంగా ఉండటమే ఆరోగ్యంగా ఉండటమన్నమాట.             మీ సహజ అందాన్ని కాపాడుకోండి. కొంత మంది యాభై వచ్చినా ఇరవైలోలాగా ఉంటారు. డానికి కావలసినది మీ శరీరం పట్ల జాగ్రత్త... రోజుకీ కొంత సమయం... శరీరంలోని అన్ని భాగాలు చర్మము, చేతులు, కాలు, జుట్టు ఇలా అన్నింటి విషయాలలో...             కొత్తగా బ్యూటిషియన్ కోర్స్ నేర్చుకునే వారికీ ఎంతో శ్రమ చేస్తే కాని ఫార్ములా చెప్పరు.... అలంటి ఫార్ములాలు చాలా  ఈ పుస్తకం లోపల ఉన్నాయి... ఇప్పటి వరకూ గుప్పెట్లో ఉన్నాయి.            మీ కోసం మొదటిసారిగా... ఎన్నో రహస్యాలని బైటపెడుతున్నాం... కేవలం మహిళల ఆత్మవిశ్వాసం పెంచి ఉపాధి పొందగలగటం కోసం... ఐబ్రోస్, మ్యానిక్యూర్, పెడిక్యూర్, ఫేషియల్స్ వంటి అనేక కోర్స్ ల గురించి ఈ పుస్తకంలో చాలా వివరంగా బొమ్మలతో సహా తెలియజేశారు. ఈ కోర్స్ మిమ్మల్ని బ్యూటీషియన్ అవ్వటానికి స్వయం ఉపాధి సాధించటానికి సహాయపడుతుంది. - మైధిలీ వెంకటేశ్వరరావు  

Features

  • : Complete Beatutician Course
  • : Mythili Venkateswara Rao
  • : J P Publications
  • : JPPUBLT136
  • : Paperback
  • : October, 2013
  • : 178
  • : Telugu

Reviews

Average Customer review    :       (1 customer reviews)    Read all 1 reviews

on 22.03.2014 0 0

mee book online lo choosi chaduvudaamante kondamante elago artamavatam ledu phone cheste lift cheyaru poni mee guntoor vastene books dorukutaaya.


Discussion:Complete Beatutician Course

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam