Cinema Kalalo Kaladar

By Kaladar (Author), S V Ramarao (Author), Maturi Suribabu (Author)
Rs.150
Rs.150

Cinema Kalalo Kaladar
INR
Cinema Kalalo Kaladar
In Stock
150.0
Rs.150


In Stock
Ships in 5 - 15 Days
Check for shipping and cod pincode

Description

            చలనచిత్ర రంగంలో  ఆర్ట్  విభాగానికి  ఎంతో  ప్రాదాన్యత ఉంది. తెలుగు చలనచిత్ర సీమలో విజయా  సంస్థకు  ఒక  ప్రత్యేక స్థానం  ఉంది. ఆ సంస్థ నిర్మించిన "పాతాళ భైరవి", "మాయాబజార్", "గుండమ్మ కథ" వంటి అపురూప చిత్రాలకు  గోఖలేతో కలిసి  సంయుక్తంగా కళాదర్శకత్వం నిర్వహించిన ప్రముఖులు కళాధర్. వారి జీవిత, సినీజీవిత  విశేషాలను ఈ పుస్తకం ద్వారా పాఠకులకు, సినిమా  అభిమానులకు  అందజేసే అవకాసం  మాకు రావడం మా అదృష్టం. మా ఈ  చిరు ప్రయత్నాన్ని  రసజ్ఞులు అర్ధం చేసుకుని  మమ్మల్ని  ప్రోత్సహిస్తే  ఈ  తరహా  పుస్తకాలు  మరిన్ని  మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తాం.

                                                                                                                -కళాధర్

            చలనచిత్ర రంగంలో  ఆర్ట్  విభాగానికి  ఎంతో  ప్రాదాన్యత ఉంది. తెలుగు చలనచిత్ర సీమలో విజయా  సంస్థకు  ఒక  ప్రత్యేక స్థానం  ఉంది. ఆ సంస్థ నిర్మించిన "పాతాళ భైరవి", "మాయాబజార్", "గుండమ్మ కథ" వంటి అపురూప చిత్రాలకు  గోఖలేతో కలిసి  సంయుక్తంగా కళాదర్శకత్వం నిర్వహించిన ప్రముఖులు కళాధర్. వారి జీవిత, సినీజీవిత  విశేషాలను ఈ పుస్తకం ద్వారా పాఠకులకు, సినిమా  అభిమానులకు  అందజేసే అవకాసం  మాకు రావడం మా అదృష్టం. మా ఈ  చిరు ప్రయత్నాన్ని  రసజ్ఞులు అర్ధం చేసుకుని  మమ్మల్ని  ప్రోత్సహిస్తే  ఈ  తరహా  పుస్తకాలు  మరిన్ని  మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తాం.                                                                                                                 -కళాధర్

Features

  • : Cinema Kalalo Kaladar
  • : Kaladar
  • : Kalatapasvi
  • : CREATIVE07
  • : Paperback
  • : 110
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Cinema Kalalo Kaladar

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam