Chinnari Chilipi Chitti

By Mallik (Author)
Rs.25
Rs.25

Chinnari Chilipi Chitti
INR
EMESCO0320
In Stock
25.0
Rs.25


In Stock
Ships in 5 - 15 Days
Check for shipping and cod pincode

Description

 

చిట్టి

”పోనీ కప్ప అరుపే అనుకో… నీకు మిమిక్రీ చేతకాదు కదా…. అందుకే కుళ్లుకుని తప్పులు పడ్తున్నావ్‌!” అన్నాడు నాని పౌరుషంగా.

చిట్టికి మరింత ఒళ్ళు మండింది. ”నాకు మిమిక్రీ చేతకాదని అంటావా… ఉండు నీ పని పడ్తా” అని మనసులో అనుకుంది.

చిట్టికి కాస్త దూరంలో నాలుగు ఊరకుక్కలు కనిపించాయ్‌. వెంటనే దాని మనసులో ఓ చిలిపి ఆలోచన వచ్చింది.

”ఒరేయ్‌ నానీ!… నీకు దమ్ముంటే కుక్కలా అరువ్‌ చూద్దాం” అంది.

”ఓస్‌! అదెంత సేపు!” అని నాని మూతికి రెండు చేతులూ అడ్డుపెట్టి ”భౌ…. భౌ…” అంటూ కుక్కలా మొరిగాడు. ఆ అరుపు విని నాలుగు ఊరకుక్కలు ఇటువైపు తిరిగి కుక్కలా అరుస్తున్న నాని వెంట ”భౌ… భౌ…” మంటూ మొరుగుతూ వెంటబడ్డాయ్‌. నాని ”బాబోయ్‌….” అంటూ అక్కడినుండి పరుగు తీశాడు.

చిట్టి పకపకా నవ్వింది.

  చిట్టి ”పోనీ కప్ప అరుపే అనుకో… నీకు మిమిక్రీ చేతకాదు కదా…. అందుకే కుళ్లుకుని తప్పులు పడ్తున్నావ్‌!” అన్నాడు నాని పౌరుషంగా. చిట్టికి మరింత ఒళ్ళు మండింది. ”నాకు మిమిక్రీ చేతకాదని అంటావా… ఉండు నీ పని పడ్తా” అని మనసులో అనుకుంది. చిట్టికి కాస్త దూరంలో నాలుగు ఊరకుక్కలు కనిపించాయ్‌. వెంటనే దాని మనసులో ఓ చిలిపి ఆలోచన వచ్చింది. ”ఒరేయ్‌ నానీ!… నీకు దమ్ముంటే కుక్కలా అరువ్‌ చూద్దాం” అంది. ”ఓస్‌! అదెంత సేపు!” అని నాని మూతికి రెండు చేతులూ అడ్డుపెట్టి ”భౌ…. భౌ…” అంటూ కుక్కలా మొరిగాడు. ఆ అరుపు విని నాలుగు ఊరకుక్కలు ఇటువైపు తిరిగి కుక్కలా అరుస్తున్న నాని వెంట ”భౌ… భౌ…” మంటూ మొరుగుతూ వెంటబడ్డాయ్‌. నాని ”బాబోయ్‌….” అంటూ అక్కడినుండి పరుగు తీశాడు. చిట్టి పకపకా నవ్వింది.

Features

  • : Chinnari Chilipi Chitti
  • : Mallik
  • : Emesco
  • : EMESCO0320
  • : paperback
  • : 32
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Chinnari Chilipi Chitti

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam