Chakra Teerdham

By Madhu Babu (Author)
Rs.130
Rs.130

Chakra Teerdham
INR
SATHYA0021
In Stock
130.0
Rs.130


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

                ఏందే రంగమ్మా! పొద్దుగాలే బయల్దేరినవ్.. పనిలోకి పోతున్నావా ఏంది? అంటూ రంగమ్మను పలకరించాడు, సిటీకి అవతలిపక్క నుండే మురికివాడకి చెందిన పౌరుడు ఒకతను.

అవును బాబాయ్.. నువ్వేంది ఈవేళప్పుడు ఈడున్నావ్? అతనివైపు ఆశ్చర్యంగా చూస్తూ అడిగింది రంగమ్మ.

మెయిన్ రోడ్డు మీద టాబూ హోటల్ కాదా నవరాత్రి పందిరి వేసినారు. రాత్రి గానాబజానా పెట్టిచిండ్రు. బాగా ఆలస్యం అయిపొయింది. ఆడనే పండుకున్నా! తను  ఆ సమయంలో రోడ్డు మీద కనిపించటానికి కారణాన్ని తెలియజేశాడు ఆ పౌరుడు.

గానాబజానా కాదు.. పందిరికాడ ఎవడో మస్తుగా తాగబోయించి ఉంటాడు. తాగి ఇంటికివస్తే పిన్నమ్మ నీ తాట ఒలిచేస్తుందని భయపడి పందిరికాడనే పండుకొని ఉంటావ్.. నాకు తెల్సు నీ సంగతి.. చురచురా చూస్తూ అన్నదామె. తరువాత ఏం జరిగిందో ఈ నవల చదివి తెలుసుకొనగలరు.

 

                ఏందే రంగమ్మా! పొద్దుగాలే బయల్దేరినవ్.. పనిలోకి పోతున్నావా ఏంది? అంటూ రంగమ్మను పలకరించాడు, సిటీకి అవతలిపక్క నుండే మురికివాడకి చెందిన పౌరుడు ఒకతను. అవును బాబాయ్.. నువ్వేంది ఈవేళప్పుడు ఈడున్నావ్? అతనివైపు ఆశ్చర్యంగా చూస్తూ అడిగింది రంగమ్మ. మెయిన్ రోడ్డు మీద టాబూ హోటల్ కాదా నవరాత్రి పందిరి వేసినారు. రాత్రి గానాబజానా పెట్టిచిండ్రు. బాగా ఆలస్యం అయిపొయింది. ఆడనే పండుకున్నా! తను  ఆ సమయంలో రోడ్డు మీద కనిపించటానికి కారణాన్ని తెలియజేశాడు ఆ పౌరుడు. గానాబజానా కాదు.. పందిరికాడ ఎవడో మస్తుగా తాగబోయించి ఉంటాడు. తాగి ఇంటికివస్తే పిన్నమ్మ నీ తాట ఒలిచేస్తుందని భయపడి పందిరికాడనే పండుకొని ఉంటావ్.. నాకు తెల్సు నీ సంగతి.. చురచురా చూస్తూ అన్నదామె. తరువాత ఏం జరిగిందో ఈ నవల చదివి తెలుసుకొనగలరు.  

Features

  • : Chakra Teerdham
  • : Madhu Babu
  • : Sathyavani Publications
  • : SATHYA0021
  • : Paperback
  • : 304
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Chakra Teerdham

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam