Bale Badi Pillalu

By Mohammed Khadeer Babu (Author)
Rs.50
Rs.50

Bale Badi Pillalu
INR
Out Of Stock
50.0
Rs.50
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

తన స్నేహితుల నుండి సెకండ్ హ్యాండ్ టెక్స్ట్ బుక్స్,నోట్ బుక్స్ చవకగా ఎలా సంపాదించాలి?ఖదీర్ పడిన తంటాలు, ప్రదర్శించిన నేర్పు మనకి నవ్వు తెప్పిస్తాయి, ముచ్చట కలిగిస్తాయి .

ముక్కాలు,హాఫ్ రేట్ , బజ్జి బజ్జి

 

తనకి తెలిసిన పేర్లు, కధలు,మనుషులు,టెక్స్ట్ బుక్ లలో ఉండవేం ? ఈ ప్రశ్నకి సమాధానం సహీర్ కి తెలియట్లేదు . మీకు తెలుసా ?

టెక్స్ట్ బుక్

 

బడిలో అన్ని పంచుకొనే మంచి దోస్తులు శ్రీలత,సువర్ణ . కానీ ఉళ్ళో అదే స్నేహం ఎంత ముప్పు తెచ్చిందో తెలుసా ? ఒక రోజు ఏమైందంటే .....

బడిలనే దోస్తు ఉరిలగాదు

 
తన స్నేహితుల నుండి సెకండ్ హ్యాండ్ టెక్స్ట్ బుక్స్,నోట్ బుక్స్ చవకగా ఎలా సంపాదించాలి?ఖదీర్ పడిన తంటాలు, ప్రదర్శించిన నేర్పు మనకి నవ్వు తెప్పిస్తాయి, ముచ్చట కలిగిస్తాయి . ముక్కాలు,హాఫ్ రేట్ , బజ్జి బజ్జి   తనకి తెలిసిన పేర్లు, కధలు,మనుషులు,టెక్స్ట్ బుక్ లలో ఉండవేం ? ఈ ప్రశ్నకి సమాధానం సహీర్ కి తెలియట్లేదు . మీకు తెలుసా ? టెక్స్ట్ బుక్   బడిలో అన్ని పంచుకొనే మంచి దోస్తులు శ్రీలత,సువర్ణ . కానీ ఉళ్ళో అదే స్నేహం ఎంత ముప్పు తెచ్చిందో తెలుసా ? ఒక రోజు ఏమైందంటే ..... బడిలనే దోస్తు ఉరిలగాదు  

Features

  • : Bale Badi Pillalu
  • : Mohammed Khadeer Babu
  • : Anveshi
  • : PS20130386
  • : Paperback
  • : 40
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Bale Badi Pillalu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam