Dwadasa Jyothrlingala Sakthi Pithalu Panchaaraamaalu

By Adugula Raamayaachari (Author)
Rs.50
Rs.50

Dwadasa Jyothrlingala Sakthi Pithalu Panchaaraamaalu
INR
ROHINI0088
In Stock
50.0
Rs.50


In Stock
Ships in 4 - 15 Days
Check for shipping and cod pincode

Description

      అతి సనాతనమైన పరమ శివుని రూపం అతి శ్రేష్టమైనది. ఏ శివాలయంలోనైన శివుడు మనకు లింగ రూపంలోనే దర్శనమిస్తాడు. అలా పరమ శివుడు ద్వాదశ జ్యోతిర్లింగముల చరిత్రము, పురాణ గాధలు, యాత్ర పద్దతులు విపులంగా వివరించబడ్డాయి. తీర్థ యాత్రలన్ని చేయలేనివారు ఈ గ్రంథాన్ని పఠించి, విషయాలను గ్రహించి తరించగలరు.

ఈశ్వరునకు జ్యోతిర్లింగాలున్నట్లే పరమేశ్వరుని అర్ధాంగి అయిన పార్వతి అష్టాదశ చరిత్ర, పురాణ గాధలు, యాత్రాపద్దతులు వివరించబడ్డాయి. అంతేగాక శివదిక్షా పద్ధతి, అమరనాధ గుహా యాత్రను గూర్చి ప్రత్యేకంగా వ్రాయటం జరిగింది. సూక్ష్మంలో మోక్షమన్నట్లుగా ఈ గ్రంథాన్ని చదివి, తీర్థయాత్రలొనర్చి భగవంతుని కృపకు పాత్రులై తరించండి. తీర్థ యాత్రలు చేయలేనివారు ఈ గ్రంథం చదివి పూర్తి విశేషాలు గ్రహించగలరు. శివతత్వమును హృదయగతము గావించుకొని పరమ ప్రయోజనము పొందగలరు.

                                                                                                                                                                    -రచయిత. 

      అతి సనాతనమైన పరమ శివుని రూపం అతి శ్రేష్టమైనది. ఏ శివాలయంలోనైన శివుడు మనకు లింగ రూపంలోనే దర్శనమిస్తాడు. అలా పరమ శివుడు ద్వాదశ జ్యోతిర్లింగముల చరిత్రము, పురాణ గాధలు, యాత్ర పద్దతులు విపులంగా వివరించబడ్డాయి. తీర్థ యాత్రలన్ని చేయలేనివారు ఈ గ్రంథాన్ని పఠించి, విషయాలను గ్రహించి తరించగలరు. ఈశ్వరునకు జ్యోతిర్లింగాలున్నట్లే పరమేశ్వరుని అర్ధాంగి అయిన పార్వతి అష్టాదశ చరిత్ర, పురాణ గాధలు, యాత్రాపద్దతులు వివరించబడ్డాయి. అంతేగాక శివదిక్షా పద్ధతి, అమరనాధ గుహా యాత్రను గూర్చి ప్రత్యేకంగా వ్రాయటం జరిగింది. సూక్ష్మంలో మోక్షమన్నట్లుగా ఈ గ్రంథాన్ని చదివి, తీర్థయాత్రలొనర్చి భగవంతుని కృపకు పాత్రులై తరించండి. తీర్థ యాత్రలు చేయలేనివారు ఈ గ్రంథం చదివి పూర్తి విశేషాలు గ్రహించగలరు. శివతత్వమును హృదయగతము గావించుకొని పరమ ప్రయోజనము పొందగలరు.                                                                                                                                                                     -రచయిత. 

Features

  • : Dwadasa Jyothrlingala Sakthi Pithalu Panchaaraamaalu
  • : Adugula Raamayaachari
  • : Rohini Publications
  • : ROHINI0088
  • : Paperback
  • : 2014
  • : 128
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Dwadasa Jyothrlingala Sakthi Pithalu Panchaaraamaalu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam