30 Suprasidhulu

By James Baldwin (Author), D Rangarao (Author), P Rajeswararao (Author)
Rs.50
Rs.50

30 Suprasidhulu
INR
Out Of Stock
50.0
Rs.50
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

            ఈ పుస్తకం లోని కధలు గొప్పవారి జీవిత చరిత్రలు కాకపోయినా ఈ ప్రపంచమనే నాటక రంగంలో వారి చిన్నతనంలో జరిగిన కొన్ని విశేషాల్ని ప్రస్తావించాం. వారిలో కొందరు అందరికన్నా ఎక్కువ పేరు ప్రతిష్టలు పొందినవారున్నారు. వారందరూ వారి జీవితంలో మరచిపోలేని విధంగా కృషిచేసి పేరు తెచ్చుకున్నవారే. ఈ పుస్తకంలోని ప్రతి కధ నిజాలతో కూడిన నీతిని తెలియజేస్తుంది.గొప్ప వ్యక్తులు వారి చిన్నతనంలో ఏవిధంగా ఆలోచించారు, ఏ ఘనకార్యాలు చేశారు అనే విషయాన్ని ఈ పుస్తకంలో చదివితే పిల్లలు తప్పక ఈ కధల మీద ఆసక్తి పెంచుకుని, వాళ్ళు కూడా పెద్దయ్యాక మంచిపనులు చేయాలనే నిశ్చయానికి వస్తారని మా అభిమతం.

                                                                                                          మీ 

పి రాజేశ్వర రావు 

            ఈ పుస్తకం లోని కధలు గొప్పవారి జీవిత చరిత్రలు కాకపోయినా ఈ ప్రపంచమనే నాటక రంగంలో వారి చిన్నతనంలో జరిగిన కొన్ని విశేషాల్ని ప్రస్తావించాం. వారిలో కొందరు అందరికన్నా ఎక్కువ పేరు ప్రతిష్టలు పొందినవారున్నారు. వారందరూ వారి జీవితంలో మరచిపోలేని విధంగా కృషిచేసి పేరు తెచ్చుకున్నవారే. ఈ పుస్తకంలోని ప్రతి కధ నిజాలతో కూడిన నీతిని తెలియజేస్తుంది.గొప్ప వ్యక్తులు వారి చిన్నతనంలో ఏవిధంగా ఆలోచించారు, ఏ ఘనకార్యాలు చేశారు అనే విషయాన్ని ఈ పుస్తకంలో చదివితే పిల్లలు తప్పక ఈ కధల మీద ఆసక్తి పెంచుకుని, వాళ్ళు కూడా పెద్దయ్యాక మంచిపనులు చేయాలనే నిశ్చయానికి వస్తారని మా అభిమతం.                                                                                                           మీ  పి రాజేశ్వర రావు 

Features

  • : 30 Suprasidhulu
  • : James Baldwin
  • : Pragathi
  • : PRAGATHI84
  • : Paperback
  • : 108
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:30 Suprasidhulu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam