YSR Tho Vundavalli Arunkumar

Rs.100
Rs.100

YSR Tho Vundavalli Arunkumar
INR
EMESCO1122
In Stock
100.0
Rs.100


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

            వైఎస్ఆర్ గా తెలుగు వారి గుండెల్లో సుస్థిరమైన స్థానం ఏర్పరచుకున్న శ్రీ రాజశేఖర రెడ్డికి అత్యంత సన్నిహితులైన వారిలో ఈ గ్రంథ రచయిత ఒకరు. సరళీకరణ విధానాలకు తలుపులు బార్లా తెరిచి ప్రభుత్వాలు వ్యవసాయాన్ని ఓ నష్టదాయకమైన వ్యాసంగంగా పాలకులు భావిస్తున్న తరుణంలో రైతును భారతదేశపు ఎజెండాగా మార్చిన నాయకుడు శ్రీ రాజశేఖర రెడ్డి. అనంతరం మనం ఈ పరిణామాన్ని స్పష్టంగా చూస్తున్నాం. సాంప్రదాయక కాంగ్రెస్ నాయకత్వ చట్రంలోకి కొత్తతరం నాయకుల్ని ప్రవేశ పెట్టినవాడు శ్రీ రాజశేఖర రెడ్డి. అనేక ముఖాలుగా వున్న ఈ ప్రాంత కాంగ్రెస్ పార్టీకి ఒకే ముఖంగా వెళ్లిన మనిషి. ఇది ఓ జాతీయ పార్టీలో ముఖ్యంగా కాంగ్రెస్ వంటి అసాధారణమైన పరిణామం. 

                                                                                                            - డా. డి. చంద్రశేఖర రెడ్డి 

            వైఎస్ఆర్ గా తెలుగు వారి గుండెల్లో సుస్థిరమైన స్థానం ఏర్పరచుకున్న శ్రీ రాజశేఖర రెడ్డికి అత్యంత సన్నిహితులైన వారిలో ఈ గ్రంథ రచయిత ఒకరు. సరళీకరణ విధానాలకు తలుపులు బార్లా తెరిచి ప్రభుత్వాలు వ్యవసాయాన్ని ఓ నష్టదాయకమైన వ్యాసంగంగా పాలకులు భావిస్తున్న తరుణంలో రైతును భారతదేశపు ఎజెండాగా మార్చిన నాయకుడు శ్రీ రాజశేఖర రెడ్డి. అనంతరం మనం ఈ పరిణామాన్ని స్పష్టంగా చూస్తున్నాం. సాంప్రదాయక కాంగ్రెస్ నాయకత్వ చట్రంలోకి కొత్తతరం నాయకుల్ని ప్రవేశ పెట్టినవాడు శ్రీ రాజశేఖర రెడ్డి. అనేక ముఖాలుగా వున్న ఈ ప్రాంత కాంగ్రెస్ పార్టీకి ఒకే ముఖంగా వెళ్లిన మనిషి. ఇది ఓ జాతీయ పార్టీలో ముఖ్యంగా కాంగ్రెస్ వంటి అసాధారణమైన పరిణామం.                                                                                                              - డా. డి. చంద్రశేఖర రెడ్డి 

Features

  • : YSR Tho Vundavalli Arunkumar
  • : Dr D Chandrashekar Reddy
  • : Emesco Books
  • : EMESCO1122
  • : Paperback
  • : 2019
  • : 160
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:YSR Tho Vundavalli Arunkumar

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam