Yasaswini

By Indraganti Janakibala (Author)
Rs.70
Rs.70

Yasaswini
INR
MANIMN1460
In Stock
70.0
Rs.70


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

         ఒక్కొక్కసారి చెప్పిందే చెప్పుకుంటూ, విన్నదే వింటూ ఆనందపడిపోతాం. ఇది అందరికి అనుభవమే. ఒకనాటి మాటని, అలనాటి పాటని ఎప్పుడు తల్చుకుంటూ, పడుకుంటాం.

         సినిమా సామాన్యుల జీవితంలో భాగమైపోయింది. ఎప్పటికి గుర్తుండిపోయే మంచి సినిమాతో, మంచి నటితో, మంచి గాయనితో గాయకునితో ఎన్నో మానసికానుబంధాలు పెనవేసుకుపోయి ఉంటాయి ప్రతి వారికీ. ఆంధ్రులు భానుమతి పాటతో, ఆమె సినిమాలతో, ఆమె నటనతో, ఆమె సాహిత్యప్రస్థానంతో విడదీయరాని బంధంతో జీవిస్తున్నారు.

                                                            - ఇంద్రగంటి జానకీబాల

         ఒక్కొక్కసారి చెప్పిందే చెప్పుకుంటూ, విన్నదే వింటూ ఆనందపడిపోతాం. ఇది అందరికి అనుభవమే. ఒకనాటి మాటని, అలనాటి పాటని ఎప్పుడు తల్చుకుంటూ, పడుకుంటాం.          సినిమా సామాన్యుల జీవితంలో భాగమైపోయింది. ఎప్పటికి గుర్తుండిపోయే మంచి సినిమాతో, మంచి నటితో, మంచి గాయనితో గాయకునితో ఎన్నో మానసికానుబంధాలు పెనవేసుకుపోయి ఉంటాయి ప్రతి వారికీ. ఆంధ్రులు భానుమతి పాటతో, ఆమె సినిమాలతో, ఆమె నటనతో, ఆమె సాహిత్యప్రస్థానంతో విడదీయరాని బంధంతో జీవిస్తున్నారు.                                                             - ఇంద్రగంటి జానకీబాల

Features

  • : Yasaswini
  • : Indraganti Janakibala
  • : Analapa Book Company
  • : MANIMN1460
  • : Paperback
  • : 2020
  • : 88
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Yasaswini

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam