Telangana Sayudha Porata Veerudu- Dasharadhi Rangacharya Smruthyanjali

Rs.30

INR
NAVOPH0547
Out Of Stock
30.0
Rs.30
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

         కడదాకా ప్రజలకోసమే తన కాలాన్ని ఉపయోగించిన ధన్యజీవి డాక్టర్ దాశరధి రంగాచార్యకు నవతెలంగాణా పబ్లిషింగ్ హౌస్ సమర్పిస్తున్న అక్షరాంజలి ఇది. పుట్టింది అగ్రకులంలోనే అయినా కడుపేదరికం అనుభవించిన దాశరధి ఆనాటి పేదల బ్రతుకులను సంపూర్ణంగా అర్థం చేసుకొని వారి కడగండ్లను కళ్ళకు కట్టినట్లు తన రచనల్లో ప్రతిబింబించారు. నిజాం నిరంకుశ పాలనలో దేశ్ ముఖ్ ల, జాగిర్దార్ల క్రూర చర్యలను, పచ్చి ఫ్యూడల్ దోపిడీని ప్రజల భాషలో అక్షరరూపం ఇచ్చి ఆ ప్రజలను మేల్కొలపడానికి తన రచనలను సాధనంగా అందించారు దాశరధి. తానూ నిజాం వ్యతిరేక ఉద్యమంలో పాలుపంచుకున్నాడు. అలాంటి మహనీయునికి అంజలి ఘటిస్తూ ఈ చిన్ని ప్రచురణ.

Features

  • : Telangana Sayudha Porata Veerudu- Dasharadhi Rangacharya Smruthyanjali
  • : Nava Telangana Publishing House
  • : Nava Telangana Publishing House
  • : NAVOPH0547
  • : Paperback
  • : 2015
  • : 72
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Telangana Sayudha Porata Veerudu- Dasharadhi Rangacharya Smruthyanjali

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam