Oka Himagiri Guruvaryulaku Sishyudaina Yogi Swiya Katha

By Sri M (Author)
Rs.295
Rs.295

Oka Himagiri Guruvaryulaku Sishyudaina Yogi Swiya Katha
INR
MANJUL0233
Out Of Stock
295.0
Rs.295
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

         ఏక మాత్ర అంకిత భావంతోను శ్రద్దతోను ఏకాగ్ర దృష్టితోనూ ఒక కేరళీయ యువకుడు జీవంతమైన యోగి శ్రీ ఎమ్ గా వికసించి, ఆధ్యాత్మిక కుచేలత్వం నుంచి కుబేరత్వాన్ని పొందిన వైనాన్ని ప్రదర్శించే కథను ఈ గ్రంథం వివరిస్తుంది. హిమాలయాలకు వెళ్లి తిరిగి వచ్చిన తన ఆకర్షణీయ యాత్రలను ఔపనిషదిక తత్వ విషయంలో తనకున్న విస్తృత పరిజ్ఞానాన్ని ప్రత్యేక్షనుభావాల ద్వారా వచ్చిన తన ఆద్యాత్మిక పరిజ్ఞానాన్ని శ్రీ ఎమ్ తన సరళమైన గద్యరీతుల ద్వారా మృదుమధురంగా పాఠకుడితో పంచుకుంటూ అతనికి సాటిలేని ఆలోచనా ప్రేరకమైనా యాత్రను అతాసించారు. ఈ కథలో ఆసక్తి రేకెత్తించే బహు అసాధారణమైన విషయాల్లో ఒకటేమిటంటే శ్రీ ఎమ్ ముమ్మాజ్ ఆలికాన్ గా జన్మనేత్తడం.

విషయాలను సాదాగాను సూటిగాను ఉంచు వ్యర్థమైన అర్థశున్యమైన క్రియాకలపాలను కట్టిబెట్టు. ఇతరుడేవడైన లోకంలో బతుకుతున్నట్టే నువ్వు కూడా బతుకు గొప్పతనాన్ని ఎప్పుడు ప్రకటించుకోకూడదు. సన్నిహితంగా వచ్చినవాళ్లు వాళ్ళకు వాళ్ళే కనుక్కుంటారు. నీ మిత్రులకు సహచరులకు దృష్టంతంగా నిలిచి ఉండు. నువ్వు ఈ లోకంలో సుఖంగా ఉంటావు.

                                                                                                 -బాబాజీ. 

         ఏక మాత్ర అంకిత భావంతోను శ్రద్దతోను ఏకాగ్ర దృష్టితోనూ ఒక కేరళీయ యువకుడు జీవంతమైన యోగి శ్రీ ఎమ్ గా వికసించి, ఆధ్యాత్మిక కుచేలత్వం నుంచి కుబేరత్వాన్ని పొందిన వైనాన్ని ప్రదర్శించే కథను ఈ గ్రంథం వివరిస్తుంది. హిమాలయాలకు వెళ్లి తిరిగి వచ్చిన తన ఆకర్షణీయ యాత్రలను ఔపనిషదిక తత్వ విషయంలో తనకున్న విస్తృత పరిజ్ఞానాన్ని ప్రత్యేక్షనుభావాల ద్వారా వచ్చిన తన ఆద్యాత్మిక పరిజ్ఞానాన్ని శ్రీ ఎమ్ తన సరళమైన గద్యరీతుల ద్వారా మృదుమధురంగా పాఠకుడితో పంచుకుంటూ అతనికి సాటిలేని ఆలోచనా ప్రేరకమైనా యాత్రను అతాసించారు. ఈ కథలో ఆసక్తి రేకెత్తించే బహు అసాధారణమైన విషయాల్లో ఒకటేమిటంటే శ్రీ ఎమ్ ముమ్మాజ్ ఆలికాన్ గా జన్మనేత్తడం. విషయాలను సాదాగాను సూటిగాను ఉంచు వ్యర్థమైన అర్థశున్యమైన క్రియాకలపాలను కట్టిబెట్టు. ఇతరుడేవడైన లోకంలో బతుకుతున్నట్టే నువ్వు కూడా బతుకు గొప్పతనాన్ని ఎప్పుడు ప్రకటించుకోకూడదు. సన్నిహితంగా వచ్చినవాళ్లు వాళ్ళకు వాళ్ళే కనుక్కుంటారు. నీ మిత్రులకు సహచరులకు దృష్టంతంగా నిలిచి ఉండు. నువ్వు ఈ లోకంలో సుఖంగా ఉంటావు.                                                                                                  -బాబాజీ. 

Features

  • : Oka Himagiri Guruvaryulaku Sishyudaina Yogi Swiya Katha
  • : Sri M
  • : Mejentha Publications
  • : MANJUL0233
  • : Paperback
  • : 2014
  • : 344
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Oka Himagiri Guruvaryulaku Sishyudaina Yogi Swiya Katha

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam