Seshendra Velugu Needallo

By Gunturu Vanamali (Author)
Rs.100
Rs.100

Seshendra Velugu Needallo
INR
MANIMN2458
In Stock
100.0
Rs.100


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

            శేషేంద్ర శర్మ 1974 లో ప్రచురించిన “రక్తరేఖ - నా డైరీ ” లో వనమాలిని పాఠకులకు పరిచయం చేశాడు. నలభై ఐదు సంవత్సరాల తర్వాత వనమాలి ఈ పుస్తకంలో తండ్రితో తన అనుభవాల్ని  జ్ఞాపకాల్ని పాఠకులతో పంచుకుంటున్నాడు. 

           ప్రభుత్వదౌర్జన్యం ఒక మహాకవిని అతని కుటుంబాన్ని ఒక నగరంనించి ఇంకో నగరానికి వేటాడుతుంటే, వాళ్ళ మనుగడ అసాధారణమైన మలుపులు తిరుగుతుంటే, జీవితం నిర్విరామంగా సుఖదుఃఖాలలో మునకలు వేసింది. ఎన్ని ఉపద్రవాలు ఏర్పడినా ఈ మహాకవి తన ఏకైక జీవితధ్యేయాన్ని - కవిత్వం, పాండిత్యం - ఎప్పుడూ విస్మరించలేదు.

              వనమాలి మ్యూనిక్ యూనివర్సిటీలో ఎడ్మండ్ హుస్సేర్లని (ఫెనమెనోలోజీ) జిడ్డు కృష్ణమూర్తి తో పోల్చి డాక్టరేటు పట్టా పొందాడు. జర్మనీలో ఫిలాసఫీని, జర్మన్ భాషని బోధిస్తాడు.

            శేషేంద్ర శర్మ 1974 లో ప్రచురించిన “రక్తరేఖ - నా డైరీ ” లో వనమాలిని పాఠకులకు పరిచయం చేశాడు. నలభై ఐదు సంవత్సరాల తర్వాత వనమాలి ఈ పుస్తకంలో తండ్రితో తన అనుభవాల్ని  జ్ఞాపకాల్ని పాఠకులతో పంచుకుంటున్నాడు.            ఆ ప్రభుత్వదౌర్జన్యం ఒక మహాకవిని అతని కుటుంబాన్ని ఒక నగరంనించి ఇంకో నగరానికి వేటాడుతుంటే, వాళ్ళ మనుగడ అసాధారణమైన మలుపులు తిరుగుతుంటే, జీవితం నిర్విరామంగా సుఖదుఃఖాలలో మునకలు వేసింది. ఎన్ని ఉపద్రవాలు ఏర్పడినా ఈ మహాకవి తన ఏకైక జీవితధ్యేయాన్ని - కవిత్వం, పాండిత్యం - ఎప్పుడూ విస్మరించలేదు.               వనమాలి మ్యూనిక్ యూనివర్సిటీలో ఎడ్మండ్ హుస్సేర్లని (ఫెనమెనోలోజీ) జిడ్డు కృష్ణమూర్తి తో పోల్చి డాక్టరేటు పట్టా పొందాడు. జర్మనీలో ఫిలాసఫీని, జర్మన్ భాషని బోధిస్తాడు.

Features

  • : Seshendra Velugu Needallo
  • : Gunturu Vanamali
  • : Emesco Publications
  • : MANIMN2458
  • : Paperback
  • : 2021
  • : 157
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Seshendra Velugu Needallo

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam