Gandhi Nijaswarupam

By Samatharao (Author)
Rs.120
Rs.120

Gandhi Nijaswarupam
INR
JANASAHIT2
Out Of Stock
120.0
Rs.120
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

   ఈ గ్రంథం తొలిసారిగా ప్రచురించినప్పుడు గాంధీ అరాధకులు తీవ్రంగా గాయపడ్డారు, కానీ దేశం కన్నా వ్యక్తి మిన్న కాదు. చరిత్ర ఎవ్వరిని క్షమించదు. 

శ్రీ హంసరాజ్ రహబర్ భారతీయ విప్లవకర భావవాహినికి చెందిన ప్రగతిశీల ప్రభావశీల రచయిత. వాస్తవమైన చారిత్రక దృక్పథా న్వేషకుడు. నిజానికి గత చరిత్రనవగతం చేసుకోనిదే వర్తమానాన్ని అర్థం చేసుకోవడం అసంభవం. సామ్యవాదం, ప్రజతంత్రంవంటి జీవన దృక్పథాలు కేవలం కుర్చికి అంటిపెట్టుకునేందుకు సాధనాలుగా రూపొందించబడినాయి. నెహ్రు సామ్యవాద ముసుగు ధరించి సామ్యవాదానికి సమాధి త్రవ్వాడు. దేశ అమాయక ప్రజల ఆధ్యాత్మిక భావనలను మలిచి, నెహ్రు గద్దేనేక్కేమార్గం గాంధీ సుగమం చేశాడు.

నిజానికి గాంధీ, నేహ్రులనే ఇద్దరు వ్యక్తుల స్వార్ధాలు పరస్పర పూరకాలు. శ్రీ హంసరాజ్ రహబర్ ఎన్నదగిన గ్రంథం 'గాంధీ నిజ స్వరూపం' వల్ల ఆయన అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ ఆగ్రహానికి గురికావలసి వచ్చింది. పూర్తిగా రాజ్య వ్యతిరేకత ఉన్న 'గాంధీ నిజ స్వరూపం' ప్రజాదరణ పొందిన గ్రంథంగా రుజువైంది.

                                                                                -భగత్ సింగ్ ఆలోచనా వేదిక, ఢిల్లీ. 

  

   ఈ గ్రంథం తొలిసారిగా ప్రచురించినప్పుడు గాంధీ అరాధకులు తీవ్రంగా గాయపడ్డారు, కానీ దేశం కన్నా వ్యక్తి మిన్న కాదు. చరిత్ర ఎవ్వరిని క్షమించదు.  శ్రీ హంసరాజ్ రహబర్ భారతీయ విప్లవకర భావవాహినికి చెందిన ప్రగతిశీల ప్రభావశీల రచయిత. వాస్తవమైన చారిత్రక దృక్పథా న్వేషకుడు. నిజానికి గత చరిత్రనవగతం చేసుకోనిదే వర్తమానాన్ని అర్థం చేసుకోవడం అసంభవం. సామ్యవాదం, ప్రజతంత్రంవంటి జీవన దృక్పథాలు కేవలం కుర్చికి అంటిపెట్టుకునేందుకు సాధనాలుగా రూపొందించబడినాయి. నెహ్రు సామ్యవాద ముసుగు ధరించి సామ్యవాదానికి సమాధి త్రవ్వాడు. దేశ అమాయక ప్రజల ఆధ్యాత్మిక భావనలను మలిచి, నెహ్రు గద్దేనేక్కేమార్గం గాంధీ సుగమం చేశాడు. నిజానికి గాంధీ, నేహ్రులనే ఇద్దరు వ్యక్తుల స్వార్ధాలు పరస్పర పూరకాలు. శ్రీ హంసరాజ్ రహబర్ ఎన్నదగిన గ్రంథం 'గాంధీ నిజ స్వరూపం' వల్ల ఆయన అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ ఆగ్రహానికి గురికావలసి వచ్చింది. పూర్తిగా రాజ్య వ్యతిరేకత ఉన్న 'గాంధీ నిజ స్వరూపం' ప్రజాదరణ పొందిన గ్రంథంగా రుజువైంది.                                                                                 -భగత్ సింగ్ ఆలోచనా వేదిక, ఢిల్లీ.    

Features

  • : Gandhi Nijaswarupam
  • : Samatharao
  • : Jana Sahithi Publications
  • : JANASAHIT2
  • : Paperback
  • : March, 2014
  • : 311
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Gandhi Nijaswarupam

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam