Nalla Jathi Nippu Kanika Sojarner Truth

By Ramadevi Cheluru (Author)
Rs.100
Rs.100

Nalla Jathi Nippu Kanika Sojarner Truth
INR
HYDBOKT111
In Stock
100.0
Rs.100

In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

         ఈ భూమండలం మీది సకల వివక్షలకూ పరాకాష్ట ఇది! అసలే నల్లజాతి. ఆపై మహిళా. దానికితోడు బానిస వ్యవస్థలో బతుకు అనుక్షణం బండలైపోతున్న ఓ నిరక్షరాస్యురాలి నుంచి ఎవరైనా ఏం ఆశించగలరు? కానీ ఆమె ఓ అసాధారణ శక్తిమంతురాలు. ఏ వివక్షా ఆమెను ఆపలేదు. పైగా తనపైనా, తను ప్రాతినిథ్యం వహించే నానారకాల పీడత సమూహాలపైనా అమలవుతున్న వివక్షలను బద్దలు కొట్టటమే లక్ష్యంగా ఎంచుకొని అధమాధము స్థాయి నుంచే అసాధారణ పోరాటం సాగించి నిరంతరం నిప్పు కణికలా జ్వలించి - ఆ వెలుగులో ప్రపంచానికి పంచిన మహిళ కథే ఈ పుస్తకం. కంట తడిపెట్టించే ఆర్తి, ఉద్వేగాన్ని రగిల్చే స్ఫూర్తి - రెండూ ఈమె జీవితం నిండా పరచుకున్నాయి. ఆమె జీవితం పై పాటలు, సినిమాలు, నాటకాలు, పిల్లల పుస్తకాలు అసంఖ్యాకంగా వచ్చాయెందుకో ఈ పుస్తకం చదివితే మనకు అర్థమవుతుంది.

Features

  • : Nalla Jathi Nippu Kanika Sojarner Truth
  • : Ramadevi Cheluru
  • : Hyderabad Book Trust
  • : HYDBOKT111
  • : Paperback
  • : 2015
  • : 130
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Nalla Jathi Nippu Kanika Sojarner Truth

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam