Naayika

By Indraganti Janakibala (Author)
Rs.120
Rs.120

Naayika
INR
MANIMN1459
In Stock
120.0
Rs.120


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

          కొన్ని జీవితాలు కథల్లా ఉంటాయి. అలాగే, కొన్ని కథలు జీవితల్లా ఉంటాయి. అయితే కథలు జీవితాల నుంచే పుట్టుకొస్తాయి కానీ, కథల ప్రకారం జీవితాలు నడవవు. అందుకే కొన్ని జీవితాలు, కొన్ని కథలు... చాలా ఆశ్చర్యకరంగా అనిపిస్తాయి.

           సినీ నటి, రాజకీయ నాయిక జయలలిత జీవిత కథను వ్రాయాలని సంకల్పించినపుడు ఆమె జీవితంలో బయటికి కనిపించేది కొంత ఉంటె, కనిపించనిది ఎంతో ఉందనిపిస్తుంది. మనకు బయటకు కనిపించేదాన్ని బట్టి ఉహించవలసిన అవసరం కనిపిస్తుంది. ఎటొచ్చి ఆ ఊహ సామరస్యపూర్వకంగా అవగాహనా ఉండాలనిపిస్తుంది.

           ఈ పుస్తకం ఉద్దేశం జయలలిత జీవితాన్ని, అంటే ఆమె సినిమాలు, ఆమె రాజకీయ ప్రస్థానం రెండిటినీ రేఖామాత్రంగా చూపించడం.

                                                                   - ఇంద్రగంటి జానకీబాల

          కొన్ని జీవితాలు కథల్లా ఉంటాయి. అలాగే, కొన్ని కథలు జీవితల్లా ఉంటాయి. అయితే కథలు జీవితాల నుంచే పుట్టుకొస్తాయి కానీ, కథల ప్రకారం జీవితాలు నడవవు. అందుకే కొన్ని జీవితాలు, కొన్ని కథలు... చాలా ఆశ్చర్యకరంగా అనిపిస్తాయి.            సినీ నటి, రాజకీయ నాయిక జయలలిత జీవిత కథను వ్రాయాలని సంకల్పించినపుడు ఆమె జీవితంలో బయటికి కనిపించేది కొంత ఉంటె, కనిపించనిది ఎంతో ఉందనిపిస్తుంది. మనకు బయటకు కనిపించేదాన్ని బట్టి ఉహించవలసిన అవసరం కనిపిస్తుంది. ఎటొచ్చి ఆ ఊహ సామరస్యపూర్వకంగా అవగాహనా ఉండాలనిపిస్తుంది.            ఈ పుస్తకం ఉద్దేశం జయలలిత జీవితాన్ని, అంటే ఆమె సినిమాలు, ఆమె రాజకీయ ప్రస్థానం రెండిటినీ రేఖామాత్రంగా చూపించడం.                                                                    - ఇంద్రగంటి జానకీబాల

Features

  • : Naayika
  • : Indraganti Janakibala
  • : Analpa Book Company
  • : MANIMN1459
  • : Paperback
  • : 2020
  • : 112
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Naayika

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam