Maha Manavi Marie Curie

By M Krishna Prasad (Author)
Rs.60
Rs.60

Maha Manavi Marie Curie
INR
PEACOCK106
In Stock
60.0
Rs.60

In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

              "ఇది మేరీ క్యూరీగా పేరు పొందిన మేరీ జీవిత చరిత్ర. ఆమె జీవితం పూలతోట కాదు. రాళ్ళబాట. అయినా ఆమె ధైర్యంగా ఒక అడుగు కాదు వందల అడుగులు వేసింది. మానవజాతికి వేనవేల ప్రయోజనాలు సమకూర్చింది. ఆమె ఎంత ఎత్తు అని నన్ను ఎవరైనా అడిగితే స్టాట్యూ ఆఫ్ లిబర్టీ అంత ఎత్తు అంటాను. రియోడిజనిరో లోని జీసస్ విగ్రహం అంత ఎత్తు అంటాను. అదే ప్రశ్నను మళ్ళీ అడిగితే ఆకాశం అంత ఎత్తు అని సందేహించకుండా చెబుతాను." అంటారు రచయిత కృష్ణప్రసాద్ గారు. చదవండి. ఆమె ఔన్నత్యాన్ని మీరూ గమనించండి.

Features

  • : Maha Manavi Marie Curie
  • : M Krishna Prasad
  • : Peacock Books
  • : PEACOCK106
  • : Paperback
  • : 2017
  • : 93
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Maha Manavi Marie Curie

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam