Kavisarvabhoumudu Srinadhudu

Rs.200
Rs.200

Kavisarvabhoumudu Srinadhudu
INR
ETCBKT0188
Out Of Stock
200.0
Rs.200
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

         ఈ గ్రంథంలో రచయిత శ్రీనాథుని జీవితవిశేషాలనీ, కావ్యరచనా విశిష్టతనీ సంగ్రహంగా నిరూపించేరు. జన్మస్థల విషయమై పూర్వ ప్రముఖ పండితుల అభిప్రాయాలను క్రోడీకరించి, ఉపపత్తులు చూపుతూ నేటి ప్రకాశం జిల్లాలోని సముద్రతీరాన గల 'పాకల' శ్రీనాథుని జన్మస్థలమని నిశ్చయించారు. శ్రీనాథుని సాహిత్యాన్ని సమీక్షిస్తూ ఆ కవితల్లజుని వివిధ శాస్త్ర పారంగత్వాన్ని కూడా అభివర్ణించారు. విషయ సమన్వయంలో రచయిత తమ వ్యక్తిత్వాన్ని నిలుపుకున్నారు. రచయిత సాహిత్యవేత్తగా సత్కారార్హులు.

                                 - ఆచార్య వేదుల సుబ్రహ్మణ్యశాస్త్రి 

          శ్రీనాథుని కవితలోని వాణీమంజీరశింజిత కవితా గళగళా రావములను యార్లగడ్డ వారు విని మనకు వినిపిస్తున్నవే ఈ చిరుగ్రంథంలోని విషయాలు. యార్లగడ్డ వారు స్వయంసమగ్రంగా విషయసేకరణ చేసి ఆసక్తిదాయకంగా అందించటంలో దిట్ట. వచన రచనా ప్రక్రియలో పరిణత రూపాన్ని సాధించి ప్రబంధాలను, పురాణాలను వచన రూపంలో అందించి పఠితలకు అభిరుచిని కలిగించిన సాహితీకౌముది యార్లగడ్డ.

                                 - కుర్రా జితేంద్రబాబు

         ఈ గ్రంథంలో రచయిత శ్రీనాథుని జీవితవిశేషాలనీ, కావ్యరచనా విశిష్టతనీ సంగ్రహంగా నిరూపించేరు. జన్మస్థల విషయమై పూర్వ ప్రముఖ పండితుల అభిప్రాయాలను క్రోడీకరించి, ఉపపత్తులు చూపుతూ నేటి ప్రకాశం జిల్లాలోని సముద్రతీరాన గల 'పాకల' శ్రీనాథుని జన్మస్థలమని నిశ్చయించారు. శ్రీనాథుని సాహిత్యాన్ని సమీక్షిస్తూ ఆ కవితల్లజుని వివిధ శాస్త్ర పారంగత్వాన్ని కూడా అభివర్ణించారు. విషయ సమన్వయంలో రచయిత తమ వ్యక్తిత్వాన్ని నిలుపుకున్నారు. రచయిత సాహిత్యవేత్తగా సత్కారార్హులు.                                  - ఆచార్య వేదుల సుబ్రహ్మణ్యశాస్త్రి            శ్రీనాథుని కవితలోని వాణీమంజీరశింజిత కవితా గళగళా రావములను యార్లగడ్డ వారు విని మనకు వినిపిస్తున్నవే ఈ చిరుగ్రంథంలోని విషయాలు. యార్లగడ్డ వారు స్వయంసమగ్రంగా విషయసేకరణ చేసి ఆసక్తిదాయకంగా అందించటంలో దిట్ట. వచన రచనా ప్రక్రియలో పరిణత రూపాన్ని సాధించి ప్రబంధాలను, పురాణాలను వచన రూపంలో అందించి పఠితలకు అభిరుచిని కలిగించిన సాహితీకౌముది యార్లగడ్డ.                                  - కుర్రా జితేంద్రబాబు

Features

  • : Kavisarvabhoumudu Srinadhudu
  • : Yarlagadda Balagangadhara Rao
  • : Nirmala Publications
  • : ETCBKT0188
  • : Paperback
  • : 2013
  • : 122
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Kavisarvabhoumudu Srinadhudu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam