Kala Rangamlo Pratibha Moorthulu

By Ranjitha Ashok (Author)
Rs.80
Rs.80

Kala Rangamlo Pratibha Moorthulu
INR
ALAKANAN81
In Stock
80.0
Rs.80

In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

              ఇవి భారతదేశ ముఖచిత్రాన్ని మార్చివేసిన ప్రతిభామూర్తుల కథలు తమ రంగాలలో వారు సాధించిన విజయాలు ఎంతో స్పూర్తిదాయకం. ఒక్కొక్క కథ చదివితే ప్రతిభ, పట్టుదల, వ్యక్తిగత ఆకాంక్షలతో వారు కథానాయకులుగా ఎదిగిన వైనం అబ్బుర పరుస్తుంది. భారతదేశపు ప్రఖ్యాత కళాకారులు, సంగీత విద్వాంసుల కథలను కళారంగంలో ప్రతిభామూర్తులు పేరిట అందిస్తున్నాం. అద్వితీయ ప్రతిభ, సృజనాత్మకతతో దేశవిదేశాలలో ప్రసిద్ధిగాంచిన ఈ కళామూర్తులు కళారంగంలోకి అడుగిడేందుకు నవతరానికి స్పూర్తినిచ్చారు. పేదరికం నుంచి ప్రపంచ చిత్రకళా యువనిక మీదకు ఎదిగిన భారతీయ కళామూర్తి ఎమ్ ఎఫ్ హుసేన్.  ఈ పుస్తకంలో ఎందరో కళాకారుల గురించి కలవు అందరు తప్పక చదవండి.

Features

  • : Kala Rangamlo Pratibha Moorthulu
  • : Ranjitha Ashok
  • : Alakananda Prachuranalu
  • : ALAKANAN81
  • : Paperback
  • : 2016
  • : 118
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Kala Rangamlo Pratibha Moorthulu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam