Jalagam Vengalrao

By Ammina Srinivasaraju (Author)
Rs.35
Rs.35

Jalagam Vengalrao
INR
VISHALA689
Out Of Stock
35.0
Rs.35
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

         ఆత్మా విశ్వాసంగలవాడు. పట్టుదల గల దేశభక్తుడు. స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొనడానికి చదువుకు సలాం చెప్పినవాడు. రాజకీయ ఉద్యమంలో పాల్గొని రెండుసార్లు జైలుకెళ్ళాడు. నిజాం నిరంకుశ పాలనకు ఎదురొడ్డి పోరాడినధీరుడు. హైదరాబాదు సంస్థానం భారతదేశంలో విలీనం అయిన తరువాత కాంగ్రెస్స్ పార్టీలో చేరి గణనీయమైన సేవలు చేసినవాడు. పూర్తీస్థాయి ప్రజాసేవకుడైన నాయకుడు సర్దార్ జలగం వెంగళరావు.

          సామాన్యమైన రైతు కుటుంబంలో జన్మించినాడు. సాధారణమైన చదువు చదివాడు. స్వశక్తితో, సామాజిక స్పృహతో అంచెలంచెలుగా ఎదుగుతూ   అత్యున్నతమైన మనరాష్ట్ర ముఖ్యమంత్రి పదవి చేపట్టిన ఆదర్శమూర్తి. చక్కని పరిపాలనా దక్షునిగా ఖ్యాతిగాంచిన జలగం వెంగళరావు  జీవితం బాలలకు ఆదర్శప్రాయం.

         ఆత్మా విశ్వాసంగలవాడు. పట్టుదల గల దేశభక్తుడు. స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొనడానికి చదువుకు సలాం చెప్పినవాడు. రాజకీయ ఉద్యమంలో పాల్గొని రెండుసార్లు జైలుకెళ్ళాడు. నిజాం నిరంకుశ పాలనకు ఎదురొడ్డి పోరాడినధీరుడు. హైదరాబాదు సంస్థానం భారతదేశంలో విలీనం అయిన తరువాత కాంగ్రెస్స్ పార్టీలో చేరి గణనీయమైన సేవలు చేసినవాడు. పూర్తీస్థాయి ప్రజాసేవకుడైన నాయకుడు సర్దార్ జలగం వెంగళరావు.           సామాన్యమైన రైతు కుటుంబంలో జన్మించినాడు. సాధారణమైన చదువు చదివాడు. స్వశక్తితో, సామాజిక స్పృహతో అంచెలంచెలుగా ఎదుగుతూ   అత్యున్నతమైన మనరాష్ట్ర ముఖ్యమంత్రి పదవి చేపట్టిన ఆదర్శమూర్తి. చక్కని పరిపాలనా దక్షునిగా ఖ్యాతిగాంచిన జలగం వెంగళరావు  జీవితం బాలలకు ఆదర్శప్రాయం.

Features

  • : Jalagam Vengalrao
  • : Ammina Srinivasaraju
  • : Swathi Book House
  • : VISHALA689
  • : Paperback
  • : 2015
  • : 40
  • : Telugu

You may also be interested in

Reviews

Be the first one to review this product

Discussion:Jalagam Vengalrao

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam