Govind Vallabh Panth

By Yarradoddi Suguna (Author)
Rs.35
Rs.35

Govind Vallabh Panth
INR
VISHALA795
In Stock
35.0
Rs.35

In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

          గోవింద్ వల్లభ్ పంత్ త్యాగమూర్తి, విద్యావంతుడు, ప్రజల కోసం తనని తాను అర్పించుకున్న ధన్యజీవి. ఆయన గొప్ప నాయకుడు, నిర్మాణవేత్త, రాజకీయవేత్త, రాజకీయ దురంధరుడు కూడా! భారతదేశ రాజకీయ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయిన వ్యక్తి పంత్. యునైటెడ్ ప్రావిన్సుకు ముఖ్యమంత్రిగా, కేంద్రంలో హోమ్ శాఖామంత్రిగా, వివిధ రకాల పదవుల నలంకరించిన వ్యక్తి. భారతదేశ చరిత్రలో చరిత్రలో "భారతరత్న" బిరుదును అందుకొన్న ప్రముఖ వ్యక్తి గోవింద్ వల్లభ్ పంత్. అందువల్ల కూడా ఆయన సదా స్మరణీయుడు. ఆ మహనీయుని గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.

Features

  • : Govind Vallabh Panth
  • : Yarradoddi Suguna
  • : Swathi Book House
  • : VISHALA795
  • : Paperback
  • : 2015
  • : 40
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Govind Vallabh Panth

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam