Dr C NarayanaReddy Sanigithasarvasvam Set (1, 2, 3, 4 & 5)
INR
MANIMN0769
In Stock
1050.0
Rs.1,050
In Stock
Ships in 4 - 9 Days
Free Shipping in India!
Available in:
Description
జ్ఞానపీఠ పురస్కార గ్రహీత, పద్మభూషణ్, మహాకవి డా.సి.నారాయణరెడ్డి గారు తెలుగు సాహిత్య జగత్తులో వేన వేల కాంతులతో ప్రకాశించారు. చిన్ననాడు హనుమాజీపేటలో జానపదగేయా ఫణితిలో పాటలల్లి హరికథల స్పూర్తితో తొలి కవితలు రచించిన నాటి నుంచి అయన కవితకాన్నే ఎన్నెన్నో తెరగులలో విహరించింది. పాతికేళ్ళ వయసునాడే మహాకావ్య లక్షణాలను పొదిగి నాగార్జునసాగరం, కర్పూర వసంతరాయలు వంటి కథాత్మక గేయకృతులను అందించిన ప్రతిభామూర్తి డా.సి.న.రే. పద్య కవిత, గేయ కవిత, వచన కవిత, గజల్, పాట, బుర్రకథ, నాటిక, విమర్శా, యాత్ర, సాహిత్యం, పరిశోధన, అనువాదం మొదలైన అనేక ప్రక్రియల్లో వెలసిన విస్తృత సాహితీమూర్తిమత్వవైభవం వారిది.
డా.సి.నా.రే. సాహిత్య చరిత్రలో సినీ గీతరచన మరొక అద్భుతఘట్టం. అప్పటికే ప్రాచీణనాధునిక సాహిత్య అధ్యయనం, అధ్యపనానుభవం, రచనలో తనదైన ప్రయోగ వైశిష్ట్యం సాధించడం వల్ల తొలిచిత్ర గీతలే ఆయనను అగ్ర స్థానంలో నిలబెట్టాయి
-శ్రీమతి శ్రీ గంగ .
-డా.జె.చెన్నయ్య.

Features
: Dr C NarayanaReddy Sanigithasarvasvam Set (1, 2, 3, 4 & 5)