Che A Primate

By Visweswara Rao (Author)
Rs.50
Rs.50

Che A Primate
INR
VISHALA583
Out Of Stock
50.0
Rs.50
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

         'చే' మరణం నిజంగానే గట్టి ఎదురుదెబ్బ. విప్లవోద్యమానికి తీవ్రమైన నష్టం. అంతటి అనుభవశాలి, సమర్ధనాయకుడు లేని లోటు విప్లవోద్యమాన్ని కుంగదీస్తుంది. అయితే విజయంతో జబ్బలు చరచుకునేవాళ్ళు తప్పులో కాలేస్తారని నే చెప్తున్నా, చే మరణంతో ఆటను నమ్మిన సిద్ధాంతం అడుగంటి పోయిందని, ఎత్తుగడలు వమ్మయిపోయినట్లేనని, గెరిల్లా యుద్ధతంత్రం ఇంక పారదని భావిస్తున్న వాళ్ళంతా తప్పుడు అంచనాతో ఉన్నట్లే. అనేక సందర్భాలలో శత్రువు తుపాకి బుల్లెట్లకు ఎదురొడ్డి నిలిచిన మనిషి హంతకుల సుడికొద్దీ నేలకొరిగినా విప్లవ సైనికుడిగా, నాయకుడిగా ఆటను వేలరెట్ల శక్తి మంతుడు, ధీరుడు, మన కాలపు వీరుడు.

          పుస్తకాన్ని చదవటంతో పాటుగా, చూడటం అనే పని కూడా జరగాలని, చే ఫోటోలు, ఇతర జీవిత విశేషాలను తెలుపుతూ వేయాలన్న తలంపే ఇప్పుడు మీ చేతుల్లో చే Primate గా రూపుదిద్దుకుంది. బ్రౌణ్యం ప్రకారం Primate అంటే రాజగురువు, ప్రధానగురువు. ఇప్పుడు మనం కార్పోరేట్ గురువుల కబంద హస్తాల్లో ఉన్నాం. చే విప్లవానికి ప్రధాన గురువు, రాజ్యం మెడలు వంచే ఆదిగురువు కూడా. అందుకే ఈ పేరు సార్థకం అని భావిస్తున్నాం.

         'చే' మరణం నిజంగానే గట్టి ఎదురుదెబ్బ. విప్లవోద్యమానికి తీవ్రమైన నష్టం. అంతటి అనుభవశాలి, సమర్ధనాయకుడు లేని లోటు విప్లవోద్యమాన్ని కుంగదీస్తుంది. అయితే విజయంతో జబ్బలు చరచుకునేవాళ్ళు తప్పులో కాలేస్తారని నే చెప్తున్నా, చే మరణంతో ఆటను నమ్మిన సిద్ధాంతం అడుగంటి పోయిందని, ఎత్తుగడలు వమ్మయిపోయినట్లేనని, గెరిల్లా యుద్ధతంత్రం ఇంక పారదని భావిస్తున్న వాళ్ళంతా తప్పుడు అంచనాతో ఉన్నట్లే. అనేక సందర్భాలలో శత్రువు తుపాకి బుల్లెట్లకు ఎదురొడ్డి నిలిచిన మనిషి హంతకుల సుడికొద్దీ నేలకొరిగినా విప్లవ సైనికుడిగా, నాయకుడిగా ఆటను వేలరెట్ల శక్తి మంతుడు, ధీరుడు, మన కాలపు వీరుడు.           పుస్తకాన్ని చదవటంతో పాటుగా, చూడటం అనే పని కూడా జరగాలని, చే ఫోటోలు, ఇతర జీవిత విశేషాలను తెలుపుతూ వేయాలన్న తలంపే ఇప్పుడు మీ చేతుల్లో చే Primate గా రూపుదిద్దుకుంది. బ్రౌణ్యం ప్రకారం Primate అంటే రాజగురువు, ప్రధానగురువు. ఇప్పుడు మనం కార్పోరేట్ గురువుల కబంద హస్తాల్లో ఉన్నాం. చే విప్లవానికి ప్రధాన గురువు, రాజ్యం మెడలు వంచే ఆదిగురువు కూడా. అందుకే ఈ పేరు సార్థకం అని భావిస్తున్నాం.

Features

  • : Che A Primate
  • : Visweswara Rao
  • : Sahithi Prachuranalu
  • : VISHALA583
  • : paperback
  • : 112
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Che A Primate

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam