Asadhyudu, Anitara Saadhyudu America Adhyakshudu Trump

Rs.100
Rs.100

Asadhyudu, Anitara Saadhyudu America Adhyakshudu Trump
INR
EMESCO1111
In Stock
100.0
Rs.100


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

               డోనాల్డ్ ట్రంప్ ఎవరు? ఇవాళ ప్రపంచమంతా ఆశ్చర్యపోయి మాటలను, చేష్టలను చూస్తున్న ఈ వ్యక్తి ఎవరు? ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా రాజకీయ నాయకుల మాటల్లోనూ, ప్రముఖ వ్యాపార వేత్తల మాటల్లోనూ ప్రముఖంగా వినపడే ఈ వ్యక్తి ఇవాళ అమెరికా అధ్యక్షుడు. ఎవరూ ఆయన గురించి విస్పష్టంగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేయలేరు. ఆయనను అతిగా ప్రశంసించేవారున్నారు, అంతే స్థాయిలో వ్యతిరేకించే వారున్నారు. అసలు ఆయన గురించి ఏమి ఆలోచించాలో, ఆయనతో ఎలా వ్యవహరించాలో ప్రపంచం బుర్రకు ఇంకా తట్టడం లేదు. అసలు ఎవరికైనా మధ్యేమార్గమే లేదు ఆయనని ప్రేమించాలి, లేక ద్వేషించాలి. నిజానికి ట్రంప్ ఎవర్నీ సంతోషపెట్టాలని తానే అనుకోనప్పుడు, తన శైలే తన జీవితంగా, తన దూకుడే తన తత్వంగా, తన దారే రహదారిగా ముందుకు వెళుతున్న డోనాల్డ్ ట్రంప్ చరిత్ర చెత్తబుట్టలో పడేయాల్సిన వ్యక్తి మాత్రం కాదు. ప్రపంచ చరిత్ర ఒక పంథాలో సాగుతున్నప్పుడు ఆ చరిత్రలో తనకంటూ తానే ఒక అధ్యాయం సృష్టించుకుని తన జీవితాన్ని మాత్రమే కాదు, ప్రపంచ ప్రజల జీవితాలను కూడా నిర్దేశించే ఈ వ్యక్తిని ఏ చరిత్ర విస్మరించగలదు? అందుకే ఆయన జీవితం చాలా మందికి ఆసక్తి కరంగా అనిపిస్తుంది. 

                                                                                 - ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ 

               డోనాల్డ్ ట్రంప్ ఎవరు? ఇవాళ ప్రపంచమంతా ఆశ్చర్యపోయి మాటలను, చేష్టలను చూస్తున్న ఈ వ్యక్తి ఎవరు? ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా రాజకీయ నాయకుల మాటల్లోనూ, ప్రముఖ వ్యాపార వేత్తల మాటల్లోనూ ప్రముఖంగా వినపడే ఈ వ్యక్తి ఇవాళ అమెరికా అధ్యక్షుడు. ఎవరూ ఆయన గురించి విస్పష్టంగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేయలేరు. ఆయనను అతిగా ప్రశంసించేవారున్నారు, అంతే స్థాయిలో వ్యతిరేకించే వారున్నారు. అసలు ఆయన గురించి ఏమి ఆలోచించాలో, ఆయనతో ఎలా వ్యవహరించాలో ప్రపంచం బుర్రకు ఇంకా తట్టడం లేదు. అసలు ఎవరికైనా మధ్యేమార్గమే లేదు ఆయనని ప్రేమించాలి, లేక ద్వేషించాలి. నిజానికి ట్రంప్ ఎవర్నీ సంతోషపెట్టాలని తానే అనుకోనప్పుడు, తన శైలే తన జీవితంగా, తన దూకుడే తన తత్వంగా, తన దారే రహదారిగా ముందుకు వెళుతున్న డోనాల్డ్ ట్రంప్ చరిత్ర చెత్తబుట్టలో పడేయాల్సిన వ్యక్తి మాత్రం కాదు. ప్రపంచ చరిత్ర ఒక పంథాలో సాగుతున్నప్పుడు ఆ చరిత్రలో తనకంటూ తానే ఒక అధ్యాయం సృష్టించుకుని తన జీవితాన్ని మాత్రమే కాదు, ప్రపంచ ప్రజల జీవితాలను కూడా నిర్దేశించే ఈ వ్యక్తిని ఏ చరిత్ర విస్మరించగలదు? అందుకే ఆయన జీవితం చాలా మందికి ఆసక్తి కరంగా అనిపిస్తుంది.                                                                                   - ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ 

Features

  • : Asadhyudu, Anitara Saadhyudu America Adhyakshudu Trump
  • : Prof Yarlagadda Lakshmiprasad
  • : Emesco Publications
  • : EMESCO1111
  • : Paperback
  • : 2019
  • : 158
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Asadhyudu, Anitara Saadhyudu America Adhyakshudu Trump

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam