Aparajithudu

By Sunil Robert (Author), Satya Bhavana (Author)
Rs.100
Rs.100

Aparajithudu
INR
EMESCO0828
In Stock
100.0
Rs.100


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

            అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో విజయాలు సాధించిన "సునీల్ రాబర్ట్", భారతదేశం గర్వించదగిన అతి కొద్దిమంది కమ్యూనికేషన్ ప్రొఫెషనల్స్ లో ఒకరు. కార్పోరేట్ ప్రపంచంలో ఆస్కార్ గా పిలవబడే "స్టీవీ" అవార్డును 2006 లో సొంతం చేసుకున్న సునీల్ అమెరికా లోని న్యూజెర్సీ లో తన భార్య పిల్లలతో నివసిస్తున్నారు.

           జీవితపు కాన్వాసు పై అంధకారం పరుచుకున్నప్పుడు దారీ తెన్నూ తోచనపుడు అడుగడుగునా అవమానాలు, విడువని భయపు నీడలు, ఆపై అలవోకగా దారి తప్పించే ఆకర్షణలు... వీటన్నింటితో నేలపై జారీ పడబోయి, వెంటనే తేరుకొని, పరిస్థితులకు ఎదురు నిల్చి పోరాడి విజయ పరంపరలను తన చిరునామాగా చేసుకున్న సునీల్ రాబర్ట్ ఆత్మకథ యువతకు ప్రేరణ.

                                                   - సత్య భావన

            సామాన్య మానవుడిని అల్లకల్లోలం చేసి కుదిపేసే కష్టాలకు కళ్ళెం వేసి బతుకు బండిని పరుగులు పెట్టించిన తన ఆత్మకథను ఎంతో హృద్యంగా ఆవిష్కరించారు. జీవితంలో విజయం సాధించాలని ఆశపడే యువకులందరికీ ఈ పుస్తకం ప్రేరణగా నిలుస్తుంది.

                                                - రతన్ టాటా 

            అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో విజయాలు సాధించిన "సునీల్ రాబర్ట్", భారతదేశం గర్వించదగిన అతి కొద్దిమంది కమ్యూనికేషన్ ప్రొఫెషనల్స్ లో ఒకరు. కార్పోరేట్ ప్రపంచంలో ఆస్కార్ గా పిలవబడే "స్టీవీ" అవార్డును 2006 లో సొంతం చేసుకున్న సునీల్ అమెరికా లోని న్యూజెర్సీ లో తన భార్య పిల్లలతో నివసిస్తున్నారు.            జీవితపు కాన్వాసు పై అంధకారం పరుచుకున్నప్పుడు దారీ తెన్నూ తోచనపుడు అడుగడుగునా అవమానాలు, విడువని భయపు నీడలు, ఆపై అలవోకగా దారి తప్పించే ఆకర్షణలు... వీటన్నింటితో నేలపై జారీ పడబోయి, వెంటనే తేరుకొని, పరిస్థితులకు ఎదురు నిల్చి పోరాడి విజయ పరంపరలను తన చిరునామాగా చేసుకున్న సునీల్ రాబర్ట్ ఆత్మకథ యువతకు ప్రేరణ.                                                    - సత్య భావన             సామాన్య మానవుడిని అల్లకల్లోలం చేసి కుదిపేసే కష్టాలకు కళ్ళెం వేసి బతుకు బండిని పరుగులు పెట్టించిన తన ఆత్మకథను ఎంతో హృద్యంగా ఆవిష్కరించారు. జీవితంలో విజయం సాధించాలని ఆశపడే యువకులందరికీ ఈ పుస్తకం ప్రేరణగా నిలుస్తుంది.                                                 - రతన్ టాటా 

Features

  • : Aparajithudu
  • : Sunil Robert
  • : Emesco Publishers
  • : EMESCO0828
  • : Paperback
  • : 2016
  • : 203
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Aparajithudu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam