Anantha Prayanam Journey towards infinity

By Sadhrusya (Author)
Rs.200
Rs.200

Anantha Prayanam Journey towards infinity
INR
MANIMN0846
In Stock
200.0
Rs.200


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

               ఇప్పటి వరకూ నాకు ఎదురుపడిన ప్రతీ వ్యక్తి దగ్గర నుండీ ఎదో ఒక విషయం నేర్చుకున్నాను. మంచి వారిని చూసి మంచిగా ఎలా ఉండాలో తెలుసుకున్నాను. చెడ్డవారిని చూసి చెడ్డగా ఎలా ఉండకూ డాదో అలవాటు చేసుకున్నాను``. ఇలా అందరిలో ఎదో ఒక గురువుని వెతుక్కుని పట్టుకునేదాన్ని. కానీ మొట్టమొదటిసారిగా నా నుండి నేను ఏమి తెలుసుకోగలనో తెలుసుకోవాలని అనుకుంటున్నాను. ఈ కోణంలో నేను ఎప్పుడూ ఆలోచించలేదు. ఆలోచించడానికి కూడా ప్రయత్నించలేదు. నా మీద నాకే మొట్టమొదటిసారిగా interest కలిగింది. Dwell with ఇన్ అనేది ఇప్పుడే మొదలుపెట్టాను. 

                                                                                                                    - సదృశ్య

               ఇప్పటి వరకూ నాకు ఎదురుపడిన ప్రతీ వ్యక్తి దగ్గర నుండీ ఎదో ఒక విషయం నేర్చుకున్నాను. మంచి వారిని చూసి మంచిగా ఎలా ఉండాలో తెలుసుకున్నాను. చెడ్డవారిని చూసి చెడ్డగా ఎలా ఉండకూ డాదో అలవాటు చేసుకున్నాను``. ఇలా అందరిలో ఎదో ఒక గురువుని వెతుక్కుని పట్టుకునేదాన్ని. కానీ మొట్టమొదటిసారిగా నా నుండి నేను ఏమి తెలుసుకోగలనో తెలుసుకోవాలని అనుకుంటున్నాను. ఈ కోణంలో నేను ఎప్పుడూ ఆలోచించలేదు. ఆలోచించడానికి కూడా ప్రయత్నించలేదు. నా మీద నాకే మొట్టమొదటిసారిగా interest కలిగింది. Dwell with ఇన్ అనేది ఇప్పుడే మొదలుపెట్టాను.                                                                                                                      - సదృశ్య

Features

  • : Anantha Prayanam Journey towards infinity
  • : Sadhrusya
  • : Sahithi Publications
  • : MANIMN0845
  • : Paperback
  • : 2019
  • : 283
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Anantha Prayanam Journey towards infinity

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam