Vishnu Suktamu

Rs.50
Rs.50

Vishnu Suktamu
INR
MANIMN2732
Out Of Stock
50.0
Rs.50
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

                               నవయుగమున నరజాతికి సన్మార్గమును, సేవా కార్యక్రమముల రూపమున క్రమశిక్షణమును మాస్టర్ ఇ.కె. బోధించిరి. నిస్వార్థబుద్దితో, విశ్వప్రేమతో నడచి కొన్ని వేలమందిని నడిపించిరి. ఆత్మజ్ఞానమును ప్రసాదించి అనుయాయులను కార్యోన్ముఖులుగా తయారుచేసిరి. మానవ జాతి కళ్యాణార్థమై వేదవిద్య, యోగవిద్యలతోపాటు వైద్యవిద్యను కూడ పంచి పెట్టిరి. మాస్టర్ హోమియో వైద్యాలయములను, బాలభాను విద్యాలయములను నెలకొల్పిరి. శాశ్వత

                                జ్ఞానమును వ్యాపింపచేయుటకు అనేక గ్రంథములను రచియించిరి. సామూహిక సహజీవనములో గల మాధుర్యము ననుభవింప చేయుటకు 1962లో తమ గురుదేవులైన “మాస్టర్ సి.వి.వి.” పేర గురుపూజా ఉత్సవములను ప్రారంభించిరి. 1972లో “నావాణి", దర్శన మాసపత్రికను స్థాపించిరి. ప్రాక్పశ్చిమ ఆధ్యాత్మిక సమన్వయమును సాధించుటకై “ది వరల్డ్ టీచర్ ట్రస్ట్” (జగద్గురు పీఠము)ను 1971లో స్థాపించిరి. ఏడు పర్యాయములు పశ్చిమ ఇండములలో ఆధ్యాత్మిక ఉద్దీపన యాత్ర చేసిరి. అంతర్యామి స్వరూపులై వేలాదిమందికి ఆధ్యాత్మిక మార్గదర్శకత్వము ననుగ్రహించుచున్నారు.

 

 

                               నవయుగమున నరజాతికి సన్మార్గమును, సేవా కార్యక్రమముల రూపమున క్రమశిక్షణమును మాస్టర్ ఇ.కె. బోధించిరి. నిస్వార్థబుద్దితో, విశ్వప్రేమతో నడచి కొన్ని వేలమందిని నడిపించిరి. ఆత్మజ్ఞానమును ప్రసాదించి అనుయాయులను కార్యోన్ముఖులుగా తయారుచేసిరి. మానవ జాతి కళ్యాణార్థమై వేదవిద్య, యోగవిద్యలతోపాటు వైద్యవిద్యను కూడ పంచి పెట్టిరి. మాస్టర్ హోమియో వైద్యాలయములను, బాలభాను విద్యాలయములను నెలకొల్పిరి. శాశ్వత                                 జ్ఞానమును వ్యాపింపచేయుటకు అనేక గ్రంథములను రచియించిరి. సామూహిక సహజీవనములో గల మాధుర్యము ననుభవింప చేయుటకు 1962లో తమ గురుదేవులైన “మాస్టర్ సి.వి.వి.” పేర గురుపూజా ఉత్సవములను ప్రారంభించిరి. 1972లో “నావాణి", దర్శన మాసపత్రికను స్థాపించిరి. ప్రాక్పశ్చిమ ఆధ్యాత్మిక సమన్వయమును సాధించుటకై “ది వరల్డ్ టీచర్ ట్రస్ట్” (జగద్గురు పీఠము)ను 1971లో స్థాపించిరి. ఏడు పర్యాయములు పశ్చిమ ఇండములలో ఆధ్యాత్మిక ఉద్దీపన యాత్ర చేసిరి. అంతర్యామి స్వరూపులై వేలాదిమందికి ఆధ్యాత్మిక మార్గదర్శకత్వము ననుగ్రహించుచున్నారు.    

Features

  • : Vishnu Suktamu
  • : Kulapathi Ekkirala Krishnamacharya
  • : Kulapathi Books Trust
  • : MANIMN2732
  • : Paperback
  • : 2013
  • : 80
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Vishnu Suktamu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam