Twaratwaraga Yogi Kulamlo Cherandi!

Rs.42
Rs.42

Twaratwaraga Yogi Kulamlo Cherandi!
INR
MOHAN30526
Out Of Stock
42.0
Rs.42
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

         కొన్ని వేల సంవత్సరాల నుండి పృధ్వీగ్రహము మరియు ఇతర గ్రహాలకు చెందిన మహాత్ములు వారి వారి సంపూర్ణ శక్తితో ఏ విశేష కాలం కోసం సన్నాహాలు చేశారో అలాంటి మహత్వపూర్ణ కాలం యొక్క ఓ వింత మలుపులో ఉన్నాం మనమంతా. పరమపూజ్య గురుదేవులు శ్రీ పండిత శ్రీరామశర్మ ఆచార్య ఏ యుగసంధి కాలము గురించి సంవత్సరాల తరబడి చెప్పుకుంటూ వచ్చారో ఆ యుగసంధి కాలంలోని చిట్టచివరి అంకంలో ఉన్నాం.

          డా మారెళ్ళ శ్రీరామకృష్ణ, సుమారు గత పాతికేళ్ళుగా వారి సహజ శైలిలో ఉపన్యాసాల ద్వారా చెప్తూ వస్తోన్న విశేషాల్ని సాధనాలనూ ఎంతో ఓర్పుతో, పట్టుదలతో ఏర్చికూర్చి అక్షరబద్ధం చేశారు సమర్థ సద్గురు వేదంపీఠం - తెనాలివారు. ఈ సందర్భంగా మాష్టారి ప్రవచానాల్లోని ప్రత్యేకించి ఎన్నో రహస్యమయ ఆధ్యాత్మికాంశాల్ని దీక్షగా ప్రపంచానికి అందజేస్తూ సాగిపోతున్న వీరు నిజంగా ఎంతో అభినందనీయులు. ప్రపంచానికి అద్భుతమైన జ్ఞానాన్ని అందించటం కోసం పాటుపడుతోన్న సద్గురువుతో కలిసి పని చేయగల్గటం నిజంగా వీరి పూర్వజన్మ సుకృతము, పరమాదృష్టము కూడా.

                                                                        - యం విశ్వనాథ్, విజయ

         కొన్ని వేల సంవత్సరాల నుండి పృధ్వీగ్రహము మరియు ఇతర గ్రహాలకు చెందిన మహాత్ములు వారి వారి సంపూర్ణ శక్తితో ఏ విశేష కాలం కోసం సన్నాహాలు చేశారో అలాంటి మహత్వపూర్ణ కాలం యొక్క ఓ వింత మలుపులో ఉన్నాం మనమంతా. పరమపూజ్య గురుదేవులు శ్రీ పండిత శ్రీరామశర్మ ఆచార్య ఏ యుగసంధి కాలము గురించి సంవత్సరాల తరబడి చెప్పుకుంటూ వచ్చారో ఆ యుగసంధి కాలంలోని చిట్టచివరి అంకంలో ఉన్నాం.           డా మారెళ్ళ శ్రీరామకృష్ణ, సుమారు గత పాతికేళ్ళుగా వారి సహజ శైలిలో ఉపన్యాసాల ద్వారా చెప్తూ వస్తోన్న విశేషాల్ని సాధనాలనూ ఎంతో ఓర్పుతో, పట్టుదలతో ఏర్చికూర్చి అక్షరబద్ధం చేశారు సమర్థ సద్గురు వేదంపీఠం - తెనాలివారు. ఈ సందర్భంగా మాష్టారి ప్రవచానాల్లోని ప్రత్యేకించి ఎన్నో రహస్యమయ ఆధ్యాత్మికాంశాల్ని దీక్షగా ప్రపంచానికి అందజేస్తూ సాగిపోతున్న వీరు నిజంగా ఎంతో అభినందనీయులు. ప్రపంచానికి అద్భుతమైన జ్ఞానాన్ని అందించటం కోసం పాటుపడుతోన్న సద్గురువుతో కలిసి పని చేయగల్గటం నిజంగా వీరి పూర్వజన్మ సుకృతము, పరమాదృష్టము కూడా.                                                                         - యం విశ్వనాథ్, విజయ

Features

  • : Twaratwaraga Yogi Kulamlo Cherandi!
  • : Dr Marella Sri Rama Krishna
  • : Mohan Publishers
  • : MOHAN30526
  • : paperback
  • : 2015
  • : 174
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Twaratwaraga Yogi Kulamlo Cherandi!

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam