Thirumala Divyakshetram

By Simhaprasad (Author)
Rs.450
Rs.450

Thirumala Divyakshetram
INR
MANIMN1766
In Stock
450.0
Rs.450


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

శ్రీనివాసుడి అవతరణ ఎలా ఎందుకు జరిగింది?
తిరుమల దేవుడి రూపు విష్ణువుదా? శివుడిదా ? శక్తిదా ?
కాళీ మాయల్నుండి శ్రీనివాసుడు భక్తుల్ని ఏ విధంగా రక్షిస్తున్నాడు?
ఆలయ తలుపులు మూసేసే ముందు గర్భగుడిలో పూజాద్రవ్యాలు ఎందుకు ఉంచుతారు.
స్వామివారి హస్త విన్యాసాలు బోధించే తత్వం ఏమిటి?
ఆనంద నిలయంలో కొలువైన ఇతర దేవత మూర్తులేవారు?
అది మానవుడు తిరుమల పరిసరాల్లో తిరుగాడాడా?
ఏడుకొండల కి ఆ పేర్లు ఎలా ఎందుకు వచ్చాయి. 
మెట్ల దారిలో అడుగడుగునా మైమరిపించే విశేషాలేమిటి?
మరెన్నో... 
సింహప్రసాద్  శ్రీనివాసుడి అవతరణ ఎలా ఎందుకు జరిగింది?తిరుమల దేవుడి రూపు విష్ణువుదా? శివుడిదా ? శక్తిదా ?కాళీ మాయల్నుండి శ్రీనివాసుడు భక్తుల్ని ఏ విధంగా రక్షిస్తున్నాడు?ఆలయ తలుపులు మూసేసే ముందు గర్భగుడిలో పూజాద్రవ్యాలు ఎందుకు ఉంచుతారు.స్వామివారి హస్త విన్యాసాలు బోధించే తత్వం ఏమిటి?ఆనంద నిలయంలో కొలువైన ఇతర దేవత మూర్తులేవారు?అది మానవుడు తిరుమల పరిసరాల్లో తిరుగాడాడా?ఏడుకొండల కి ఆ పేర్లు ఎలా ఎందుకు వచ్చాయి. మెట్ల దారిలో అడుగడుగునా మైమరిపించే విశేషాలేమిటి?మరెన్నో...  సింహప్రసాద్ 

Features

  • : Thirumala Divyakshetram
  • : Simhaprasad
  • : Sri Raghavendra Publications
  • : MANIMN1766
  • : Paperback
  • : 2020
  • : 1000
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Thirumala Divyakshetram

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam